Aadhaar Update: ఆధార్ కార్డు అనేది భారతీయులకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. గుర్తింపు కార్డు కోసం ఇప్పుడు ఆధార్ కార్డునే అడుగుతున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదనే చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమా పథకాల నుంచి బ్యాంకులో అకౌంట్ తెరవాలన్నా ఆధార్ తప్పనిసరి. ఇలాంటి ముఖ్యమైన ఆదార్ కార్డులోని వివరాలు తప్పుగా ఉంటే పెద్ద సమస్యే వస్తుంది. గతంలో ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ వంటి వివరాల్లో తప్పులు ఉంటే ఆన్‌లైన్ ద్వారానే ఇంటి నుంచే అప్డేట్ చేసుకునే వీలు ఉండేది. …
Read More »