Tag Archives: Anjana Devi Health

చిరంజీవి తల్లి అంజనా దేవీకి అస్వస్థత.. స్పందించిన నాగబాబు

చిరంజీవి తల్లి అంజనా దేవి మంగళవారం (జూన్ 24) తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఆస్పత్రికి తరలించారన్న వార్తలు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక తల్లి ఆరోగ్యం బాలేదని తెలసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారన్న కథనాలు మెగాభిమానులను ఆందోళనకు గురి చేశాయి.మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలయ్యారంటూ మంగళ వారం (జూన్ 24) ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అంజనా దేవి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ …

Read More »