ఆమె అందరిలాగానే ఓ సాధారణ గృషిణి. భర్త, ఇద్దరు పిల్లలు. పెద్దగా కోరికలేవీ లేకపోయినా.. ఏనాటికైనా టీచర్ కావాలన్నది ఆమె జీవితాశయం. రాధా కుమారికి ఉపాధ్యాయ వృత్తి అంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే.. బీఎడ్, డీఎడ్, ల్యాంగ్వేజ్ పండిట్.. ఇలా వరుస పెట్టి డిగ్రీలు చేయించింది. అంతేనా ఐదేళ్లపాటు ఓ వైపు సంసార రథాన్ని లాగుతూనే.. మరోవైపు డీఎస్సీకి లాంగ్ టర్మ్ కోచింగ్.. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి. ఏం కావాలో, …
Read More »