అటవీ శాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించవల్సిన రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల.. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించవల్సిన రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. …
Read More »