Tag Archives: business news

SIP: 20 ఏళ్ల వయసులో రూ. 1000 సిప్ స్టార్ట్ చేస్తే.. రిటైర్మెంట్‌ నాటికి చేతికి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా?

SIP Calculator: పెట్టుబడులు పెట్టే వారికి మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ కాస్త రిస్క్ ఉన్నా కూడా లాంగ్ రన్‌లో మంచి రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉంటుంది. స్థిరంగా రిటర్న్స్ వస్తాయని గ్యారెంటీ ఏం లేనప్పటికీ.. పాస్ట్ రిటర్న్స్ చూస్తూ.. ఏ స్కీమ్ ఎలా పెర్ఫామ్ చేసింది తెలుసుకొని సరైన పథకం ఎంచుకోవాలి. అప్పుడు నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అందుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే.. మ్యూచువల్ ఫండ్లలో లంప్ సమ్ (ఏకకాలంలో పెట్టుబడి) లేదా సిస్టమేటిక్ …

Read More »

టాటా అంటే అట్లుంటది.. అత్యంత విలువైన బ్రాండ్‌గా ‘టీసీఎస్’.. రూ.4 లక్షల కోట్లకుపైనే..!

Brand Value: భారత్‌లో టాటా అంటేనే ఒక విలువైన బ్రాండ్. టాటా కంపెనీలపై ప్రజల్లో అపారమైన నమ్మకం ఉంటుంది. టాటా గ్రూప్ సంస్థలు ఎన్నో ఏళ్ల నుంచి సేవలందిస్తూ ప్రజల మనుసులో తన స్థానాన్ని చెక్కు చెదరకుండా కొనసాగుతున్నాయి. ఇప్పుడు టాటా గ్రూప్‌కి చెందిన దిగ్గజ టెక్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సైతం అదే విధంగా కొనసాగుతోంది. దేశంలోనే అత్యంత విలువ బ్రాండ్‌గా మరోసారి నిలిచింది. 16 శాతం వృద్ధితో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కంటార్ బ్రాండ్జ్ గురువారం విడుదల …

Read More »