దీపాల పండుగ దీపావళిని అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని, గణపతి బప్పను పూజిస్తారు. ఈసారి అమావాస్య తిథి రెండు రోజులుగా ఉండడంతో దీపావళి విషయంలో చాలా గందరగోళం నెలకొంది. కొంతమంది జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం అక్టోబర్ 31 న దీపావళి జరుపుకోవడం సరైనది. ఎందుకంటే అమావాస్య తిథి రాత్రి అక్టోబర్ 31 న ఉంది. అయితే మరి కొంతమంది జ్యోతిష్య పండితులు పంచాంగం ప్రకారం నవంబర్ 1న దీపావళిని జరుపుకోవాలని సూచించారు. కాశీలోని …
Read More »Tag Archives: diwali
Narendra Modi: దీపావళికి స్పెషల్‌గా మోదీ లడ్డూ.. ఇందులో ఏం కలిపి తయారు చేశారో తెలుసా?
Narendra Modi: తమకు ఇష్టమైన సెలబ్రిటీపై ఉన్న అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. ఇక వివిధ వర్గాల వారు తమకు ఉన్న ఇష్టాన్ని.. తమదైన శైలిలో చూపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం దీపావళి పండగ సీజన్ వస్తుండటంతో ఈ స్వీట్ షాప్ యజమాని కొత్తగా ఆలోచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకు ఉన్న ఇష్టాన్ని చూపించుకునేందుకు మోదీ లడ్డూ పేరుతో ఒక స్వీట్‌ను తయారు చేస్తున్నాడు. అయితే మోదీ అంటే తనకు ముందు నుంచీ అభిమానం ఉందని.. అందుకే ఆయన మొదట ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం …
Read More »Insurance: దీపావళి గాయాలకూ ఉందో ఇన్సూరెన్స్.. ఈ షార్ట్ టర్మ్ పాలసీ తెలుసా?
Insurance: ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఇన్సూరెన్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, వాహన బీమా వంటివి అందరికి తెలుసినవే. అయితే వాటిల్లో తాత్కాలిక ఇన్సూరెన్స్ సైతం ఒకటి ఉంది. వీటినే షార్ట్ టర్మ్ పాలసీలుగా పిలుస్తారు. రోజుల వ్యవధి నుంచి ఏడాది కాలం లోపు ఉండే ఇన్సూరెన్స్ పాలసీలను షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్‌గా చెబుతారు. బీమా తీసుకున్నప్పుడు అది ఆర్థిక భద్రత కల్పిస్తుంది. అయితే దీపావళి వంటి పండగల సమయంలో టపాసులు కల్చినప్పుడు గాయాలైతే సైతం బీమా రక్షణ పొందవచ్చని మీకు …
Read More »ఏపీ మహిళలకు దీపావళి బొనాంజా ప్రకటించిన చంద్రబాబు.. ఆ రోజే ప్రారంభం
Chandrababu on Free Gas scheme in Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. దీపావళి నుంచి మరో హామీని అమలుచేయనున్నట్లు ప్రకటించారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన ఉచిత గ్యా్స్ సిలిండర్ పథకం దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్న చంద్రబాబు.. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పనులను కూడా చేపడతామని …
Read More »