కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతవారం లక్నోలోని హెచ్డీఎఫ్సీ ఉద్యోగి సదాఫ్ ఫాతిమా అనే మహిళ బ్యాంకులోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అలాగే, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలో ఛార్టెట్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ అధిక పని భారంతో మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తాజాగా, ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తోన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్. తన కార్యాలయం వాష్‌రూమ్‌లోనే గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని హెచ్‌సీఎల్ …
Read More »Tag Archives: employee
మెయిల్‌కు రిప్లై ఇవ్వలేదని ఉద్యోగం నుంచి తొలగింపు.. ట్విట్టర్‌కు రూ.6 కోట్ల భారీ జరిమానా!
మెయిల్‌కు రిప్లై ఇవ్వలేదన్న కారణంతో ఉద్యోగిని తొలగించిన సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విట్టర్)కు భారీ షాక్ తగిలింది. సదరు ఉద్యోగికి పరిహారం చెల్లించాలని ఐర్లాండ్ వర్క్ ప్లేస్ కమిషన్ (డబ్ల్యూఆర్సీ) ఆదేశించింది. పరిహారంగా 5,50,000 బ్రిటన్ పౌండ్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.6 కోట్లు చెల్లించాలని ఈ మేరకు స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించినందుకు ఇంత భారీ పరిహారాన్ని చెల్లించాలని ఐర్లాండ్ డబ్ల్యూఆర్సీ తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి. ట్విట్టర్‌ను అక్టోబరు 2022లో సొంతం చేసుకున్న తర్వాత అదే …
Read More »శ్రీశైలం ఆలయంలో అపచారం.. ఓ ఉద్యోగి సిగ్గు లేకుండా..?
శ్రీశైలం ఆలయంలో అపచారం జరిగింది.. ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. ఉద్యోగి తీరు తేడాగా ఉండటంతో భక్తులకు అనుమానం వచ్చింది.. అతడ్నిపట్టుకుని భక్తులు చితకబాదారు. గురువారం రాత్రి 9 గంటలకు క్యూ కంపార్టుమెంట్లో ఈ ఘటన జరిగింది. అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూలైన్ల దగ్గర బైఠాయించి నిరసనను తెలియజేశారు. ఈ విషయం తెలియడంతో ఆలయ అధికారి జి.స్వాములు అక్కడికి వచ్చారు. ఆందోళన విరమించాలని భక్తుల్ని కోరారు. ఆలయ అధికారి భక్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. ఆలయ సిబ్బంది మద్యం తాగి …
Read More »