కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన G20 సమ్మిట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ G20 టాలెంట్ వీసా ప్రతి పాదనను తీసుకొచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా దేశం మరింత అభివృద్ధి చెందాలంటే G20 టాలెంట్ వీసా చాలా అవసరమన్నారు. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇది అమలులో ఉంది.గ్లోబల్ అకడమిక్, టెక్నాలజికల్ సహకారం కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ G20 టాలెంట్ వీసాను ఆమోదించింది . G20 దేశాలకు చెందిన పండితులు, పరిశోధకులు నిపుణులను ఆకర్షించడం, …
Read More »