మీరు పన్ను చెల్లింపుదారులైతే, 2024-25 ఆర్థిక సంవత్సరానికి మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాలనుకుంటే మీ ఆదాయానికి ఐదు ప్రధాన వనరులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ వనరులు జీతం, ఆస్తి నుండి అద్దె ఆదాయం, బంగారం, షేర్లు లేదా రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చే లాభం, వ్యాపారం నుండి వచ్చే లాభాలు, స్థిర డిపాజిట్లపై వడ్డీ (FDలు) వంటి ఇతర వనరులు. ప్రతి పన్ను చెల్లింపుదారుడి ఆదాయం వీటి నుంచి వస్తుంటుంది. ఉదాహరణకు ఒక …
Read More »Tag Archives: itr filing
ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఈజీగా ITR ఫైలింగ్.. ఐటీ శాఖ కీలక ప్రకటన!
E-Filing Portal: ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ప్రతి ఏటా జులై 31వ తేదీలోపు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్న క్రమంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని ప్రతి సంవత్సరం ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు, మరింత సులభంగా ఐటీఆర్ ఫైలింగ్ చేసేలా వీలు కల్పించేందుకు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమైంది. యూజర్ ఫ్రెండ్లీ ఇ-ఫైలింగ్ పోర్టల్ తీసుకురానుంది. ట్యాక్స్ పేయర్లకు అనుకూలంగా ఉండేలా కీలక మార్పులు చేస్తూ ఇ-ఫైలింగ్ పోర్టల్ తెస్తోంది. …
Read More »