Tag Archives: kalki

Prabhas Kalki Ott Update : ఓటీటీలోకి ‘కల్కి’.. రికార్డులు బద్దలు కొట్టేందుకు రెబల్ ఫ్యాన్స్ రెడీ.. ట్విస్ట్ ఇదే

ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. కల్కి చిత్రం వచ్చే వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేయబోతోంది. ఈ మేరకు అమెజాన్ నుంచి అప్డేట్ వచ్చింది. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన అద్భుతమైన ప్రపంచం ఇక ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కల్కి ఓటీటీ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రిపీట్ మోడ్‌లో క్లైమాక్స్ సీన్స్‌ను చూస్తామంటూ సంబరపడిపోతోన్నారు. ఆగస్ట్ 22 నుంచి కల్కి చిత్రం ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుంది. తెలుగు, తమిళం, …

Read More »