Tag Archives: Morning Heart Attack Risk

రాత్రి కంటే ఉదయం పూటనే డేంజర్.. గుండెపోటు ఆ సమయంలోనే ఎందుకొస్తుంది..?

నేటి కాలంలో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో గుండెపోటు ఒకటి.. ఇది గుండెను బలహీనపరచడమే కాకుండా, మొత్తం శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, రాత్రి కంటే ఉదయం వేళ గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందా..? లేదా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.. గుండె కండరాలకు రక్త ప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోవడాన్నే గుండెపోటు అంటారు.. ఇది ఒక అత్యవసర పరిస్థితి. గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా లేకపోవడం దీనికి ప్రధాన కారణం. దీనికి అతి పెద్ద కారణం కొరోనరీ ధమనులలో కొవ్వు, …

Read More »