ఏపీలో రైతులకు ప్రభుత్వం ఉచితంగా కొత్త పట్టా పాస్ బుక్స్ పంపణీ చేయనుంది. ఎటువంటి తప్పులకు తావివ్వకుండా పాస్ బుక్స్ అందిస్తామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా రైతులకు పంట రుణాల కోసం పాస్ బుక్స్ అవసరం లేదని మంత్రి వెల్లడించారు. రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉచితంగా పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. ఈ కొత్త పాస్‌బుక్‌లపై కేవలం ప్రభుత్వ లోగో మాత్రమే ఉంటుందని, ఎటువంటి రాజకీయ పార్టీల చిహ్నాలు ఉండవని ఆయన …
Read More »