రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. కొనుగోళ్ళు లేక ఉల్లి రైతులు కంటతడి పెడుతున్నారు. అతివృష్టి, అనావృష్టి తో తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి. తీరా పంట చేతికొచ్చాక కొనేవారులేక రోడ్లపైనే పంటతో పడిగాపులు కాస్తున్నారు. ఈ సారి అధిక మొత్తంలో రైతులు ఉల్లి సాగు చేశారు. క్వింటాల్ కనీసం వెయ్యి కూడా ధర రాకపోవడంతో లబోదిబో మంటున్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో కష్టాలన్నీ ఉల్లి రైతులవే అన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి. కష్టపడి పండించడం ఒక ఎత్తు, దాన్ని మార్కెట్‌కు పోయి …
Read More »