Tag Archives: Park Hayat Srh Team

పార్క్‌ హయత్‌లో అగ్ని ప్రమాదం.. అదే బిల్డింగ్‌ 5వ ఫ్లోర్‌లో SRH టీమ్‌! లేటెస్ట్‌ అప్డేట్‌..

పార్క్ హయాత్ హోటల్‌లోని స్పాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. ఈ సమయంలో హోటల్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు సురక్షితంగా ఉన్నారు. ప్రమాదం మొదటి అంతస్తులో సంభవించగా, ఆటగాళ్ళు ఐదవ అంతస్తులో ఉన్నారు. అగ్నిప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు.పార్క్ హయత్ అగ్ని ప్రమాదం సంభవించింది. అదే హోటల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ క్రికెటర్లు ఉండటం ఆందోళనలు రేకితిస్తోంది. అయితే ఈ ఘటనపై Tv9 తో డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న …

Read More »