Tag Archives: PSR Anjaneyulu Arrest

సినీ నటి జెత్వానీ కేసులో ట్విస్ట్.. మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు అరెస్ట్!

గత ప్రభుత్వ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి, ఏపీకి తరలిస్తున్నారు. జెత్వానీ కేసులో పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుని విచారించనున్నారు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్, ఐఏఎస్ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్టు అయ్యారు. విజయవాడ పోలీసులు ఆయనను హైదరాబాదులో అదుపులోకి తీసుకొన్నారు. ముంబై నటి, మోడల్ కాందాంబరి జెత్వానీ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ …

Read More »