Tag Archives: Tata Boeing Aerospace

 టాటా బోయింగ్ మరో అరుదైన ఘనత.. 300వ హెలికాఫ్టర్ ఫ్యూజ్‌లేజ్‌ డెలివరీ!

మన భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 22 AH-64 అపాచీ హెలికాఫ్టర్లు ఉన్నాయి. బోయింగ్ అండ్ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మధ్య ఉమ్మడి వెంచర్ 900 మందికి పైగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను నియమించింది. వీటి నిర్మాణం కూడా అత్యధునిక టెక్నాలజీతో తయారు చేస్తున్నారు.. అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థ బోయింగ్, భారత పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ సంయుక్తంగా ఈ జాయింట్ వెంచర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ టాటా బోయింగ్ ఏరో స్పేస్ …

Read More »