Tag Archives: TG Govt jobs

 నిరుద్యోగుకు గుడ్‌న్యూస్.. 1623 సర్కార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1623 వైద్యుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ శాఖ పరిధిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) ఆసుపత్రుల్లో 1616 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్‌ విడుదల. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1623 వైద్యుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ శాఖ పరిధిలోని తెలంగాణ …

Read More »

 నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే 1,623 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వాటి భర్తీ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసిన సర్కార్.. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తుంది. ఇందుకు సంబంధించి.. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 1623 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆగస్టు 21 (గురువారం) ఓ ప్రకటనలో తెలిపింది. ఆ శాఖ మంత్రి …

Read More »