కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు. ప్రపంచ వ్యాప్త భక్తులకు కొంగు బంగారమైనాడు శ్రీనివాసుడు. శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్డూ ప్రసాదం అంటే కూడా భక్తులకు పరమ పవిత్రం. ఈ లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కాగా, స్వామివారి లడ్డూ ప్రసాదం కోసం కోట్లాది మంది భక్తులు నిరీక్షిస్తూ ఉంటారు. ఇటీవల టీటీడీ తీసుకువచ్చిన సంస్కరణలతో లడ్డుల డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం లడ్డు ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది జూన్ నుంచి సగటున రోజుకు నాలుగు …
Read More »