తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు గుడ్‌న్యూస్ తెలిపింది. ఆర్టీసీ కార్గోలో కొన్ని పార్శిళ్లు గమ్యం చేరలేకపోతున్నాయి. అయితే కార్గో నుంచి బట్టలు, టీవీలు, ఎల్‌ఈడీ లైట్స్, ఇతర కిచెన్ వస్తువులను తీసుకెళ్లని వాటిని వేలం వేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఏకంగా 90 శాతం డిస్కౌంట్‌తో అందిస్తున్నారు. ఆసక్తిగల వారు జేబీఎస్ బస్టాండ్‌లోని 14వ బస్టాప్ కార్గో సెంటర్ వద్ద వీటిని వేలం వేస్తున్నారు. గత రోజులుగా కొనసాగుతున్న ఈ వేలం ఈ రోజుతో ముగియనుంది. అంటే 22వ తేదీతో ముగియనుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే …
Read More »