Aadhaar Update: ఆధార్ కార్డ్ హోల్డర్‌లు తమ ఆధార్ కార్డును పుట్టిన తేదీ, బయోమెట్రిక్‌లు, చిరునామా, ఇతర అప్‌డేట్‌లతో సహా నిర్దిష్ట గడువు వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రకటించింది. ఇప్పుడు ఈ గడువు దగ్గరపడింది. మీ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి మీకు ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉంది. అటే డిసెంబర్ 14 వరకు మాత్రమే గడువు. ఆ తర్వాత అప్‌డేట్ చేసుకుంటే రూ.50 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు …
Read More »Tag Archives: UIDAI
Aadhaar Update: ఇక ఆధార్ అప్డేట్ ఈజీ కాదు.. రూల్స్ కఠినతరం.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి!
Aadhaar Update: ఆధార్ కార్డు అనేది భారతీయులకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. గుర్తింపు కార్డు కోసం ఇప్పుడు ఆధార్ కార్డునే అడుగుతున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదనే చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమా పథకాల నుంచి బ్యాంకులో అకౌంట్ తెరవాలన్నా ఆధార్ తప్పనిసరి. ఇలాంటి ముఖ్యమైన ఆదార్ కార్డులోని వివరాలు తప్పుగా ఉంటే పెద్ద సమస్యే వస్తుంది. గతంలో ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ వంటి వివరాల్లో తప్పులు ఉంటే ఆన్‌లైన్ ద్వారానే ఇంటి నుంచే అప్డేట్ చేసుకునే వీలు ఉండేది. …
Read More »