మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఏ మార్గాల్లో నడుస్తుందో రైల్వేలు ఇంకా స్పష్టం చేయలేదు. రైల్వే బోర్డు త్వరలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. సుదూర ప్రయాణానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ఈ రైలు నడుస్తుందని భావిస్తున్నారు. భారతీయ రైల్వేలు త్వరలో తన సెమీ హై-స్పీడ్ రైళ్ల నెట్‌వర్క్‌కు కొత్త పేరును జోడించబోతున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ దృష్ట్యా, రైల్వేలు ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని నిర్ణయించాయి. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో రైల్వే మంత్రి అశ్విని …
Read More »Tag Archives: Vande Bharat Sleeper
వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరిగిపోద్ది గురూ..
వందే భారత్ స్లీపర్ రైలు సెట్ ICF చెన్నై నుండి RDSO ద్వారా ఫీల్డ్ ట్రయల్స్ కోసం బయలుదేరింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రైలును భారతీయ రైల్వే రైలు వారు గత 2 నెలలుగా ICFలో నాణ్యత ప్రామాణిక తనిఖీలను నిర్వహిస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైలు ఫీచర్లు చూశారా?వందే భారత్ స్లీపర్ ట్రయల్స్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వందే భారత్ స్లీపర్ రైలు సెట్ ICF చెన్నై నుండి RDSO …
Read More »