వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రావిన్స్‌ను ఏర్పాటు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా విశాఖపట్నంలోని సద్భావన హాల్‌లో వార్షిక కుటుంబ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఏపీ మహిళా ఫోరమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NSTL డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఏపీ ప్రావిన్స్‌ను ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలోని సద్భావన హాల్‌లో వార్షిక కుటుంబ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »