Tag Archives: youtube

యూట్యూబ్‌తో డబ్బులే డబ్బులు.. ఈ కొత్త ఫీచర్‌తో మరింత ఆదాయం.. కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్

గూగుల్‌కు చెందిన ప్రముఖ ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్.. మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇది కంటెంట్ క్రియేటర్లకు మేలు చేకూరుస్తుందని చెప్పొచ్చు. వీరి ఆదాయం పెంచే దిశగా షాపింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని సాయంతో ఇప్పుడు అర్హులైన కంటెంట్ క్రియేటర్స్ తమ వీడియోల్లో ఉత్పత్తుల్ని ట్యాగ్ చేసి ఆదాయం సంపాదించుకోవచ్చని తెలిపింది. సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో యూట్యూబ్.. ఈ అనుబంధ షాపింగ్ ప్రోగ్రామ్‌ను గతంలోనే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ సేవల్నే మరికొన్ని దేశాలకు విస్తరించింది. దీంతో .. …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీ.. సీఎం చంద్రబాబు కీలక చర్చలు

CM Chandrababu talks with Youtube CEO on Academy in AP:ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిపెట్టారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు పెంచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు హామీల అమలు, పెట్టుబడుల ఆకర్షణపై ఫోకస్ పెట్టారు. ఏపీలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో …

Read More »