బ్యాంకింగ్ సిస్టమ్, అందులోని లోపాలను చూపెడుతూ ఈ మధ్య ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. హర్షద్ మెహతా కథ మొదలుకొని మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ వరకు బ్యాంకింగ్ సిస్టం మీద కథలు వచ్చాయి. ఈ జీబ్రా కూడా అలాంటి నేపథ్యంలోనే తెరకెక్కిందని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. మరి ఈ జీబ్రా అందరినీ ఆకట్టుకుందా? లేదా? అన్నది చూద్దాం. కథసూర్య (సత్య దేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్‌లో రిలేషన్ షిప్ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. స్వాతి (ప్రియా భవానీ శంకర్) …
Read More »