లవంగాలు మన శరీరానికి అనేక పోషకాలను అందిస్తాయి. లవంగాలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయుర్వేదంలో లవంగాలను పూర్వం నుంచి ఉపయోగిస్తున్నారు. లవంగాలు సీజనల్ వ్యాధులు,ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచేలా చేస్తాయి. కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం నుండి ఎముకల ఆరోగ్యం వరకు లవంగాలతో కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. లవంగాలలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. లవంగాల వినియోగం …
Read More »పండు, తొక్క మాత్రమే కాదు, దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
దానిమ్మ ఆకులో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతాయి. రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్, ట్రిగ్లైసెరైడ్లను తగ్గించి, రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతాయి. దానిమ్మ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు క్యాన్సర్‌కు కాణమయ్యే కణాలను త్వరగా పెరగకుండా ఆపటంలో సహాయపడుతాయి. దానిమ్మ ఆకులు రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ ల చికిత్సలో కూడా సహాయపడుతాయి . దానిమ్మ ఆకుల కషాయాన్ని ఆయుర్వేదంలో కుష్టు వ్యాధి, …
Read More »రోజూ యాలకుల వాటర్ తాగితే అందం పెరుగుతుందా..? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…
యాలకులు.. ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే సుగంధ్ర ద్యవ్యాలలో ఇది కూడా ఒకటి. వంటలకు రుచిని, సువాసన పెంచడానికి యాలకులు వాడుతుంటారు. మంసాహార వంటలతో పాటుగా స్వీట్లలలో తప్పనిసరిగా యాలకులు వాడుతుంటారు. కొంతమంది యాలకులతో కమ్మటి టీ తయారు చేసుకుంటారు. యాలకులతో చేసిన టీ తాగడం వల్ల.. ఒత్తిడి తగ్గి.. మైండ్ రిలాక్స్ అవుతుందని చాలా మంది చాయ్ ప్రేమికులు భావిస్తారు. అయితే, రోజూ యాలకుల వాటర్ తాగితే మీ అందం రెట్టింపు అవుతుందని మీకు తెలుసా..? అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం.. అందం పెంచుకోవడానికి …
Read More »కోటీశ్వరురాలైనా .. చర్మం మెరుపుకి వంటింటి చిట్కాలే
ఇషా అంబానీ తన అందం కోసం ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వినియోగిస్తారోనని చాలా మంది ఆరా తీస్తారు. కానీ, కొంతమంది అమ్మాయిల మాదిరిగా ఇషా మేకప్ వేసుకోరట. లక్షలు ఖర్చు చేసే బ్యూటీప్రొడక్ట్స్ కూడా వినియోగించరట.. చర్మ సంరక్షణ కోసం ఇంటి చిట్కాలను పాటిస్తారట..! ఇంతకీ ఇషా అందాల రహస్యం ఏంటో చూద్దాం రండి. ఇషా అంబానీ.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల కూతురు. కుటుంబ వ్యవహారాలను కూడా ఇషా చూసుకుంటుంది. ఆమె అందం, వ్యాపార చతురత అందరినీ ఆకట్టుకుంటాయి. ఇషా అంబానీ …
Read More »Winter: చలికాలంలో చర్మం ఎందుకు పగులుతుందో తెలుసా.?
చలికాలం రాగానే ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో చర్మం పగలడం ఒకటి. అయితే చలి కాలం రాగానే చర్మం ఎందుకు పగులుతుందన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా.? దీనికి అసలు కారణం ఏంటి.? ఎలాంటి చిట్కాలు పాటించాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…చలి పంజావిసురుతోంది. రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటలకే చీకటిపడుతోంది. ఇదిలా ఉంటే చలికాలం రాగానే మొదటగా వచ్చే సమస్య చర్మం పొడిబారడం. చలికాలంలో చర్మం పొడిబారి మెరుపును కోల్పోతుంది. పెదవులు మొదలు ముఖం, కాళ్లు చేతులు పగులుతాయి. దీంతో మాయిశ్చరైజర్లు …
Read More »చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణం అదేనట.. ముందే అలర్టవ్వండి
నేటి కాలంలో, చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతుంది. కొంతమంది జుట్టుకు రంగులు కూడా వేస్తున్నారు.. అయితే చిన్న వయసులోనే నెరిసిన వెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. పూర్తి వివరాలు తెలుసుకోండి.. నేటి కాలంలో, చిన్న వయస్సులోనే జుట్టు నెరిసే సమస్య బాగా పెరిగింది. ఒకప్పుడు వృద్ధుల్లో ఈ సమస్య కనిపించేది.. కానీ.. ఇప్పుడు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సులో ఉన్న వారి జుట్టు కూడా బూడిద రంగులోకి మారి.. క్రమంగా తెల్లబడుతోంది.. మీకు కూడా ఈ సమస్య …
Read More »గుజరాత్ యువతిని వరించిన.. మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం
మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని రియా సింఘా దక్కించుకుంది. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలో రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవలం చేసుకుంది. దీంతో రియా ఇప్పుడు ప్రపంచ మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారత్ తరఫున బరిలో నిలచే అవకాశాన్ని దక్కించుకుంది… ఈ విజయాన్ని అందుకున్న తర్వాత రియా ఆనందానికి హద్దులు లేకుపోయాయి. ఈ కిరీటాన్ని అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. మిస్ యూనివర్సట్ ఇండియా …
Read More »చపాతీలను ఇలా తింటే బరువు తగ్గుతారు
బరువు తగ్గేందుకు చాలా మంది ఎన్నో ప్రయత్నిస్తుంటారు. నిజానికీ బరువు తగ్గించడంలో మనం తీసుకునే ఆహారం కీ రోల్ పోషిస్తుంది. తర్వాత వర్కౌట్. బరువు తగ్గించడంలో చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ని కంట్రోల్ చేయాలి. అందుకోసం చపాతీలు తినొచ్చు. ఎలా చపాతీలను తింటే రిజల్ట్ ఉంటుందో.. ఏ చపాతీలు మంచివో తెలుసుకోవాలి. దీని వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. చపాతీలు అనేక రకాల పిండిలతో చేసుకోవచ్చు. ఇందులో మల్టీగ్రెయిన్స్.. అంటే చిరు ధాన్యాలు. జొన్నలు, రాగులతో కూడా చేయొచ్చు. ఈ గ్రెయిన్స్‌లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. …
Read More »Honey Facts : తేనెని ఇలా తీసుకుంటే విషంతో సమానమట
మనందరికీ తెలుసు తేనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయని. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. తేనెని సరిగ్గా ఎలా తినాలనేది. కొన్ని ఫుడ్స్‌తో తేనెని తీసుకుంటే ఎంత మంచిదో.. మరికొన్ని ఫుడ్స్‌తో తేనెని తీసుకోవడం వల్ల అన్ని సమస్యలొస్తాయి. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. తేనెని అలానే తీసుకోవచ్చు. అయితే, ఎంత తినాలనే పరిమితి మాత్రం తెలిసి ఉండాలని అ. దే విధంగా.. నట్స్‌తో తినడం కూడా చాలా మంచిది. వాల్నట్స్, జీడిపప్పు, బాదం ఇలాంటి నట్స్‌తో తేనె కలిపి తినడం వల్ల …
Read More »అడవిలో అందాల ప్రదర్శన.. ఈషా రెబ్బా అదిరిందబ్బా
Eesha Rebba Pics ఈషా రెబ్బా అందం గురించి, నేచురల్ క్లిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈషా రెబ్బా చీరకట్టులోనూ, మోడ్రన్ దుస్తుల్లోనూ అందంగా కనిపిస్తుంది. ఇలా అన్ని రకాల అవుట్ ఫిట్స్‌లోనూ మెప్పించే తారలు కొంత మందే ఉంటారు. ఇప్పుడు మన తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బాకు ఉండే క్రేజ్ వేరు. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు.
Read More »