Kadam
December 19, 2024 ఆంధ్రప్రదేశ్, జాతీయం, టెక్నాలజీ
124
భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా దేశంలో ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. అయితే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించి కేంద్రం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.భారతదేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధిక వేతనాలపై పెన్షన్‌లకు సంబంధించిన ఎంపికలు/జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి యజమానులకు తుది పొడిగింపును మంజూరు చేసింది. కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం …
Read More »
Kadam
December 19, 2024 క్రైమ్, జాతీయం, విశాఖపట్నం
132
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ఓ పార్సెల్ కొరియర్ అయింది.. ఢిల్లీలో ఆ అడ్రస్ తప్పుగా ఉండడంతో అక్కడ పార్సిల్ బాయ్ కి అనుమానం వచ్చింది. ఆ సమాచారాన్ని విశాఖలోని పార్సల్ సంస్థకు అందించి తిరిగి ఆ పార్శిల్ ను వెనక్కి పంపారు. దీనిపై పోలీసులకు సైతం సమాచారం అందించారు.. ఆ తర్వాత ఓ పాడుబడ్డ ఇంట్లో అసలు సీన్ వెలుగు చూడటం సంచలనంగా మారింది.గంజాయి స్మగ్లింగ్ పై నిఘా పెరగడంతో.. స్మగ్లర్లు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు.. ఇటీవల రైల్వే స్టేషన్‌లో అనుమానితులను పట్టుకొని డ్రై …
Read More »
Kadam
December 19, 2024 జాతీయం, టెక్నాలజీ
124
కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన G20 సమ్మిట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ G20 టాలెంట్ వీసా ప్రతి పాదనను తీసుకొచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా దేశం మరింత అభివృద్ధి చెందాలంటే G20 టాలెంట్ వీసా చాలా అవసరమన్నారు. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇది అమలులో ఉంది.గ్లోబల్ అకడమిక్, టెక్నాలజికల్ సహకారం కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ G20 టాలెంట్ వీసాను ఆమోదించింది . G20 దేశాలకు చెందిన పండితులు, పరిశోధకులు నిపుణులను ఆకర్షించడం, …
Read More »
Kadam
December 19, 2024 తెలంగాణ
103
అందమైన ఫోటోలు, ఆకర్షణీయమైన వివరాలతో తనను ఐఏఎస్, ఐపీఎస్ వంటి హోదాల్లో ఉన్న వ్యక్తిగా చూపిస్తాడు. వివాహం కోసం క్రమంగా సంబంధిత అమ్మాయి తల్లిదండ్రులతో చర్చలు మొదలుపెట్టి వారి నమ్మకాన్ని పొందుతాడు. తాను తీరా పెళ్లికి సిద్ధమయ్యాననగానే ఆర్థిక సమస్యల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు అడుగుతాడు.హైదరాబాద్ లో నిత్యపెళ్లికొడుకు వంశీకృష్ణపై మరోసారి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తప్పుడు వేషధారణతో, విగ్‌లు పెట్టుకుని, మ్యాట్రిమోని వెబ్‌సైట్లను వేదికగా చేసుకుని, అమాయకులను మోసం చేస్తూ దోచుకుంటున్న అతడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 50 మంది అమ్మాయిల …
Read More »
Kadam
December 19, 2024 ఆంధ్రప్రదేశ్, విజయనగరం
221
ఇటీవల కాలంలో పలు జాతుల ఆవుల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పశు వైద్యాధికారులు ఈ సరోగసి విధానం ద్వారా మేలు జాతి ఆవుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సాహివాల్, గిర్, ఒంగోలు జాతుల వంటి అంతరిస్తున్న ఆవుల ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టిసారించి ఈ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా..అద్దె గర్భంతో పిల్లలు పుట్టడం ఇటీవల మనం తరుచూ చూస్తూనే ఉన్నాం. సెలబ్రెటీలలో అయితే సర్వసాధారణంగా మారింది. అయితే అదే తరహా అద్దె గర్భం ద్వారా …
Read More »
Kadam
December 19, 2024 ఆంధ్రప్రదేశ్, డా బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ
115
భారతదేశం తీరం వెంబడి అనేక అందమైన బీచ్‌లు ఉన్నాయి. గోవా, కేరళ, అండమాన్ సముద్రతీరంలో వైట్ సాండ్ బీచ్‌లు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. అదే తరహాలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానం లో వైట్ సాండ్ బీచ్ ఉందన్న విషయం ఎంత మందికి తెలుసు? అత్యంత సుందరంగా తెల్లటి ఇసుకతో ఆహ్లాదాన్ని నింపుతుంది. అమలాపురానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం లో సముద్రతీరం బీచ్ ప్రశాంతంగా ఎంతో ఆనందాన్నిస్తుంది . సాయంత్రం వేళ సాగర తీరాన కూర్చొని సేదతీరడం, అందమైన …
Read More »
Kadam
December 19, 2024 జాతీయం, పాలిటిక్స్
104
అంబేద్కర్ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కొత్త రగడ రాజుకుంది.. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. ఉభయసభల్లో దుమారం రేపాయి.. అమిత్ షా క్షమాపణలు చెప్పాలన్న విపక్షం డిమాండ్ చేస్తోంది.. పార్లమెంట్ ఆవరణలో అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.. అమిత్‌షా రాజీనామాకి పట్టుబడుతూ ఇండి కూటమి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఇండి కూటమి నిరసనలపై బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు నడ్డా గురువారం కీలక ట్వీట్ చేశారు.. నిన్నటినుంచి సత్యం, …
Read More »
Kadam
December 19, 2024 ఆంధ్రప్రదేశ్, కృష్ణా
141
కృష్ణా జిల్లాలో చిరుత పులి మృతి కలకలం రేేపుతుంది. గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మెట్లపల్లి గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత పులి చిక్కి మరణించింది. అయితే ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లి చూడగా పులి ఉచ్చులో చిక్కి మృతి చెంది ఉంది.గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో చిరుతపులి మృతి కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి …
Read More »
Kadam
December 19, 2024 క్రైమ్, విశాఖపట్నం
126
చదువుకునేందుకు విదేశానికి వెళ్ళిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆకస్మిక మరణం చెందినట్టు ఇంటికి సమాచారం అందగానే కన్నీరు మున్నిరై విలపించారు కుటుంబ సభ్యులు. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకొని.. మృతి పై విచారణ జరిపించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు.విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల ఫణి కుమార్.. ఎంబీఏ పూర్తి చేశాడు. ఎమ్మెస్ చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని.. కెనడాకు వెళ్ళాడు. ఆగస్టు 21న కెనడాలోని కాల్గరి నగరంలో ఉన్న సదరన్ ఆల్బర్ట్ ఆ …
Read More »
Kadam
December 19, 2024 తెలంగాణ, బిజినెస్
130
బ్రయాన్ ఆడమ్స్ కాన్సర్ట్‌లో వాటర్ బాటిళ్ల విక్రయానికి సంబంధించి హైదరాబాద్ టెక్కీ ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ. 10 మాత్రమే. కానీ, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్ జొమాటో అదే వాటర్ బాటిల్ ను 100 రూపాయలకు విక్రయిస్తుందని చెప్పడమే ఈ పోస్ట్ సారాంశంహైదరాబాద్ కు చెందిన పల్లబ్ దే ఐటీ ఉద్యోగి. ఇటీవల అతను బ్రయాన్ ఆడమ్స్ మ్యూజిక్ కన్సర్ట్‌లో పాల్గొన్నాడు. ఆ …
Read More »