amaravatinews
October 20, 2024 జాతీయం
147
రైలుకు అడ్డంగా వస్తే ఏదైనా మటాషే. రైల్వే ట్రాకులను దాటే క్రమంలో వన్యప్రాణులు తరచూ మృత్యువాతపడుతున్నాయి. అయితే, అస్సాంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం మిమ్మల్ని ఎంతగానో కదిలిస్తుంది. లోకో పైలట్ తీసుకున్న నిర్ణయం 60 ఏనుగుల ప్రాణాలను కాపాడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే సేఫ్టీ సిస్టమ్ ఇందుకు సహకరించింది. రాత్రివేళలో ఒక ఏనుగుల గుంపు.. రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా AI సేఫ్టీ సిస్టమ్ అలెర్ట్ చేయడంతో అప్రమత్తమైన లోకో పైలట్లు రైలును ఆపేశారు. అస్సాంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు …
Read More »
amaravatinews
October 19, 2024 జాతీయం
147
EPFO: సంఘటిత రంగంలో పని చేసే ఉద్యోగులకు.. దాదాపు కచ్చితంగా పీఎఫ్ అకౌంట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఒక మంచి పెన్షన్ స్కీమ్ అని చెప్పొచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు.. నెలెలా పెన్షన్ వచ్చేందుకు కేంద్రం దీనిని తీసుకొచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ దీనిని నిర్వహిస్తుంటుంది. ఇక పీఎఫ్ అకౌంట్ గురించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూల్స్ వస్తుంటాయి. దీంట్లో వడ్డీ రేట్లకు సంబంధించి.. నిబంధనల గురించి.. డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునేందుకు మార్గదర్శకాలు ఇలా …
Read More »
amaravatinews
October 19, 2024 Business, బిజినెస్
208
Senior Citizens FD Rates: ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను 6.50 శాతం వద్ద గరిష్ట స్థాయిలో ఉంచింది. చాలా కాలంగా స్థిరంగానే ఉంటున్నాయి. త్వరలో ద్రవ్యోల్బణం తగ్గితే దీనిని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అయితే రెపో రేటు ఎక్కువగా ఉంటే.. బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లు పెంచుతుంటాయి. మరోవైపు ఫిక్స్‌డ్ డిపాడిట్లపైనా అధిక వడ్డీ అందిస్తుంటాయి. ఇప్పుడు చాలా బ్యాంకుల్లో ఆకర్షణీయ స్థాయిలోనే వడ్డీ రేట్లు ఉన్నాయి. సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజెన్లకు ఇంకాస్త ఎక్కువ …
Read More »
amaravatinews
October 19, 2024 Uncategorized
153
బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ మీద ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అనిల్ అరెస్ట్ విషయంలో కులం ప్రస్తావన తీసుకువస్తుండటాన్ని వంగలపూడి అనిత తప్పుబట్టారు. “డాక్టర్ సుధాకర్‍ను రోడ్డు మీద కూర్చోబెట్టి పిచ్చోణ్ని చేస్తే.. అతని అవమానం తట్టుకోలేక చనిపోయారు. వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేయించారు. ఇవన్నీ జరిగినప్పుడు దళితులకు అన్యాయం జరిగిందని ఎందుకు రోడ్డు మీదకు రాలేదు.ఇప్పుడు దళిత కార్డు బయటికి తీసుకు వస్తున్న వారు, అప్పుడు ఎందుకు స్పందించలేదు? దళితురాలైన నన్ను సీఎం చంద్రబాబు గారు.. హోం …
Read More »
amaravatinews
October 19, 2024 సినిమా
262
తెలుగు వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు అని.. అది వేరే ఇండస్ట్రీలో ఉండదని.. కేవలం ఇక్కడే ఉంటుందని.. అగ్రిమెంట్లోనే కమిట్మెంట్ గురించి ఉంటుందని.. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు ఇస్తారని.. కమిట్మెంట్లకు ఒప్పుకుంటే ఒక రకంగా రెమ్యూనరేషన్ ఇస్తారని, ఒప్పుకోకపోతే ఇంకోలా రెమ్యూనరేషన్ ఇస్తారని ఇలా ఓ లేడీ రిపోర్టర్ ప్రశ్న రూపంలో తనకు తెలిసిన, తెలియన విషయాలన్ని ప్రస్థావించింది. అంతా ఆమె దగ్గరుండి చూసినట్టుగా, అంతా ఆమెకే తెలుసు అన్నట్టుగా ప్రశ్న వేసింది. అసలు అక్కడ ప్రశ్న వేసినట్టుగా కూడా లేదు.. …
Read More »
amaravatinews
October 19, 2024 జాతీయం
133
Bomb Threats: కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులతో విమాన ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. విమానాల్లో బాంబులు పెట్టామంటూ చేస్తున్న బెదిరింపులతో అధికారులు, సిబ్బంది.. క్షణం తీరికలేకుండా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇక కొన్ని రోజుల నుంచి విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గత 24 గంటల వ్యవధిలోనే 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర అలజడి సృష్టిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాల్లో అణువణువునా గాలింపు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు …
Read More »
amaravatinews
October 19, 2024 తెలంగాణ
165
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. హైదరాబాద్‌లోని అటు అశోక్ నగర్‌లో, ఇటు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు యువత నుంచే కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీల నేతల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. గ్రూప్-1 అభ్యర్థులకు అండగా.. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే.. కేంద్రం మంత్రి బండి సంజయ్ కూడా గ్రూప్-1 అభ్యర్థులకు అండగా నిలిచారు. అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలో బండి సంజయ్ …
Read More »
amaravatinews
October 19, 2024 సినిమా
156
రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కించిన గేమ్ చేంజర్‌ను సంక్రాంతికి బరిలో దించుతున్నాడు దిల్ రాజు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి రాబోయే పాట ఎలా ఉంటుందో అంజలి చిన్న హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. గేమ్ చేంజర్ పాటల మీద చాలా మందికి అంత హోప్స్ ఏమీ లేవన్న సంగతి తెలిసిందే. జరగండి పాట లీక్ అయి ట్రోలింగ్‌ను మూటగట్టుకుంది. ఆ పాట కూాడా జనాలకు అంతగా ఎక్కలేదు. రా మచ్చా మచ్చా పాట ట్యూన్, బాణీ ఇవేవీ కూడా ఆకట్టుకోలేకపోయాయి. రామ్ …
Read More »
amaravatinews
October 19, 2024 ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం
168
విశాఖపట్నంలో హోటల్స్, రెస్టారెంట్‌లకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో అర్ధరాత్రి 12 గంటల వరకూ అన్నిరకాల హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకోవచ్చని తెలిపారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందని.. అయితే బార్లు, వాటికి అనుబంధంగా ఉన్న రెస్టారెంట్లు మాత్రం రాత్రి పది గంటలకే మూసేయాలని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయంతో విశాఖవాసులకు అర్థరాత్రి సమయంలో కూడా ఫుడ్ అందుబాటులో ఉండనుంది. విశాఖలో హోటళ్ల సమయాలపై ఇటీవల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. నగరానికి రాత్రి 11 గంటల తరువాత …
Read More »
amaravatinews
October 19, 2024 ఆంధ్రప్రదేశ్
118
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న పీవీ సింధుకు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని మరో ఏడాది పొడిగించింది. సింధు ఆసియా, కామన్వెల్త్ క్రీడలతోపాటు 2025-26లో వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ నిమిత్తం ఆమెకు ఓడీ (ఆన్ డ్యూటీ) సదుపాయాన్ని కల్పించారు. ఆమెకు వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీవీ సింధు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న లేక్‌వ్యూ …
Read More »