amaravatinews
October 10, 2024 ఆంధ్రప్రదేశ్, గుంటూరు
162
ఏపీకి చెందిన బీజేపీ నేత నిర్వాకం బయటపడింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళతో మీడియా కాల్‌లో మాట్లాడుతూ అసభ్యకరంగా కనిపించారు. గుంటూరుజిల్లాకు చెందిన నేత వీడియోకాల్‌లో మహిళతో మాట్లాడారు. ‘రేపు రాత్రికి రా.. ఇప్పుడు కట్టుకొన్న పూలచీరలోనే రా’ అంటూ ఆమెను సదరు నేత కోరడం ఆ వీడియో కాల్‌లో వినిపించింది.’రేపు ఏడు గంటల కల్లా వచ్చేయ్. ఇద్దరం కలిసి మందు కొడదాం’ అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వ్యవహారం కలకలం …
Read More »
amaravatinews
October 10, 2024 Business, జాతీయం
154
Tata Group: రతన్ టాటా.. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల పారిశ్రామికవేత్తల్లో ఒకరు. అయినా ఏ రోజునా సంపన్నులతో కలిసి కనిపించలేదు. టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అత్యంత నిరాడంబరుడు. ప్రపంచ వ్యాప్తంగా 6 ఖండాల్లో 100 దేశాల్లోని టాటా గ్రూప్‌నకు చెందిన 30 కంపెనీలకు రతన్ టాటా నేతృత్వం వహించారు. అయినప్పటికీ అత్యంత అసాధారణ జీవితాన్ని గడిపారు. జేఆర్‌డీ టాటా నుంచి బాధ్యతలు అందుకున్న ఆయన.. టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చారు. కార్పొరేట్ టైటాన్‌గా పేరుగాంచారు. 1937, డిసెంబర్ 28న జన్మించిన …
Read More »
amaravatinews
October 10, 2024 Business, జాతీయం
155
Ratan Tata: దిగ్గజ పారిశ్రామికవేత్త, బిజినెస్ టైకూన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు దేశీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం టాటా గ్రూప్‌కే కాదు, దేశ ప్రజలకు తీరని లోటన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. రతన్ టాటాతా తనకు ఉన్న అనుబంధం, ఇద్దరూ కలిసి పంచుకున్న అనేక విషయాలు, ఆయన వ్యక్తిత్వం తనలోని స్ఫూర్తిని, తనకు …
Read More »
amaravatinews
October 10, 2024 ఆంధ్రప్రదేశ్
149
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును మరో రెండు రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూల్ మార్చాలని ప్రభుత్వానికి పలువురు విఙప్తి చేశారు. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసి, దరఖాస్తుల గడువును అక్టోబరు 11 వరకు పెంచింది. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించినట్టు …
Read More »
amaravatinews
October 10, 2024 ఆంధ్రప్రదేశ్, పాలిటిక్స్
171
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీకి వరుసగా షాక్‌లు తప్పడం లేదు. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు.. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు గుడ్ బై చెప్పారు. తాజాగా వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల పార్టీకి, ఎంపీ పదవులకు రాజీనామా చేసిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు తెలుగు దేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలో నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో.. మోపిదేవి, మస్తాన్ రావులు పసుపు కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు …
Read More »
amaravatinews
October 10, 2024 ఆంధ్రప్రదేశ్
188
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి శుభవార్త వచ్చింది. నీతిఆయోగ్ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడంపై సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు వీజీఎఫ్‌పై నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్‌తో మంత్రి సత్యకుమార్ ఢిల్లీలో సమావేశమై చర్చించారు. ప్రతి మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్ల వ్యయం అవుతుందని.. ఇందులో నిర్వహణ వ్యయం రూ.200 కోట్లు అవుతుందని నీతి ఆయోగ్ దృష్టికి మంత్రి సత్యకుమార్ తీసుకెళ్లారు. 12 మెడికల్ కాలేజీలకు రెండు, మూడు దశల్లో వీజీఎఫ్ ఇచ్చేందుకు నీతి …
Read More »
amaravatinews
October 10, 2024 రాశిఫలాలు
152
దిన ఫలాలు (అక్టోబర్ 10, 2024): మేష రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన లాభాలు కలిగిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం కావచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో కొద్దిగా మార్పులు, చేర్పులు తలపెడతారు. …
Read More »
amaravatinews
October 9, 2024 Uncategorized
162
Ratan Tata Expired: ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. వయోభారంతో గత కొన్ని రోజులుగా ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రతన్ టాటా.. బుధవారం (అక్టోబర్ 09న) రోజు రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం (అక్టోబర్ 07న) రోజున వయోభారానికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యల కారణంగా.. ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండటంతో.. ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందించారు. అయితే.. రతన్ టాటా పరిస్థితి పూర్తిగా విషమించటంతో చికిత్స పొందుతూనే …
Read More »
amaravatinews
October 9, 2024 ఆంధ్రప్రదేశ్, గుంటూరు
173
నంద్యాల జిల్లా నందికొట్కూరు సిటీ కేబుల్‌లో బూతు వీడియాలు కలకలం రేపాయి. టీవీలు చూస్తున్న జనాలు ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా షాకయ్యారు. నందికొట్కూరులో ఫిరోజ్ కేబుల్‌లో ఆపరేటర్ల అజాగ్రత్తతో గంట పాటు బూతు వీడియోలు ప్రసారం అయ్యాయి. దసరా పండుగ కావడంతో పిల్లలకు సెలవులు కావడంతో ఇంట్లో ఉంటూ టీవీలు చూస్తున్నారు.. అలాంటి సమయంలో ఈ వీడియోలు ప్రసారం కావడంతో చిన్నారులు, మహిళలు ఇబ్బంది పడ్డారని చెబుతున్నారు. సిటీ కేబుల్ నడుపుతున్న ఫిరోజ్‌కి నియోజకవర్గంలో దాదాపు 10 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఈ …
Read More »
amaravatinews
October 9, 2024 సినిమా
162
తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప 2 అప్పుడే పలు ఏరియాల్లో అమ్ముడు పోయిందని వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో దాదాపుగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. అందుకే పుష్ప 2 వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అనే అభిప్రాయంతో అంతా ఉన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయింది మొదలుకుని …
Read More »