రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల తరహాలోనే.. పీజీ కోర్సుల ప్రవేశ నిబంధనల్లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత అమల్లో ఉన్న ఉమ్మడి ప్రవేశ విధానం గడువు పూర్తైన సంగతి తెలిసిందే. దీంతో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తాత్కాలిక సవరణలు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో (నాన్ స్టేట్ వైడ్) ప్రతి కోర్సుకు 85 శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్థానిక అభ్యర్థులకు కేటాయించాలని అందులో …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal