తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘శాంతి’ ఇష్యూపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై జగన్‌కు సాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగిందంటే..?
- తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎంపీలతో..
- ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం
- వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మందు..
- వైఎస్ జగన్- ఎంపీ విజయసాయి సాయిరెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ
- సమావేశానికంటే ముందే జగన్‌తో అరగంట పాటు..
- విడిగా సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిల భేటీ
- ఆ సమయంలోనే సాయిరెడ్డిని మీడియాలో..
- రాద్దాంతం అవుతున్న అసిస్టెంట్ కమీషనర్ శాంతి వ్యవహరంపై ప్రశ్నించిన జగన్
- కొన్ని టీవి చానళ్లు పనిగట్టుకొని అసత్యాలు ప్రసారం చేస్తున్నాయని..
- ఆ చానళ్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న సాయిరెడ్డి.
ఇంతకుమించి ఏమీ లేదు..!
- 2020లో అసిస్టెంట్ కమీషనర్ ఎండోమెంట్స్‌గా..
- శాంతిని సీతమ్మదారి ఆఫీసులో కలిశానని పేర్కొన్న సాయిరెడ్డి
- అప్పటి నుంచి కూతురుగా భావిస్తున్నానని..
- ఓ తండ్రిగా అడిగినప్పుడు సాయం చేశానని వివరణ ఇచ్చిన సాయిరెడ్డి
- శాంతికి కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను..
- నా ఇంటికి వచ్చినప్పుడు ఆశీర్వదించానని జగన్‌కు వివరణ ఇచ్చిన సాయిరెడ్డి