Tag Archives: big boss

Bigg Boss Today Promo: టేస్టీ తేజాకి శిక్ష వేసిన నాగార్జున.. ఇంతకంటే గొప్ప హోస్టింగ్ ఆశించడం పొరపాటే సుమీ

వీకెండ్‌లో వచ్చే ప్రోమో కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటాం. కొన్నిసార్లు లేటుగా వచ్చినా ఫుల్ కంటెంట్‌తో వచ్చి.. ఎదురుచూపులకు న్యాయం చేస్తారు. కొన్నిసార్లు మాత్రం.. దీని కోసమా? ఇంతసేపూ ఎదురుచూసింది అన్నట్టుగా తుస్సుమనిపిస్తారు. ఈ ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రోమో కూడా అలాగే తుస్సుమనిపించింది. అసలు విషయం సెకండ్ ప్రోమో కోసం దాచి పెట్టినట్టున్నారు కానీ.. ఫస్ట్ ప్రోమో మాత్రం ఎవిక్షన్ షీల్డ్ కోసమే సాగింది. ఎవిక్షన్ షీల్డ్ విషయంలో టేస్టీ తేజా.. నిఖిల్ ఎగ్‌ని పాము నోట్లే వేసి గేమ్ ఛేంజర్‌గా …

Read More »

నీ యవ్వా ఇది నామినేషన్ అంటే.. పూనకంతో ఊగిపోయిన అవినాష్..ప్రోమో అదుర్స్

బిగ్‌బాస్ ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలో కంటెస్టెంట్ల మధ్య మాటాలదాడి మాములుగా లేదు. ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియకి సరికొత్త థీమ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ప్రశాంతంగా సాగే ప్రయాణంలో ఇంటి సభ్యులందరిలో నుంచి ఎవరు నామినేట్ అవుతారనేది ఇద్దరు కిల్లర్ గర్ల్స్ అయిన హరితేజ-ప్రేరణపైన ఆధారపడి ఉంటుంది.. ప్రతిసారి గుర్రం సౌండ్ వినిపించినప్పుడల్లా ఇద్దరు కిల్లర్ గర్ల్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి హ్యాట్‌ను (టోపీ) పట్టుకోవాల్సి ఉంటుంది.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అంటే హ్యాట్‌ను ఎవరైతే …

Read More »

తండ్రైన శేఖర్ బాషా.. నాగార్జున ఆ మాట చెప్పగానే ఉద్వేగం.. ఎలిమినేషన్‌కి అసలు కారణం ఇదే

శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడం ఏంట్రా బాబూ.. అని తలలు పట్టుకుంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అయితే శేఖర్ బాషా ఎలిమినేషన్‌కి బలమైన కారణమే ఉంది. ఆ విషయాన్ని నేరుగా హౌస్‌లోనే ప్రకటించారు హోస్ట్ నాగార్జున. శేఖర్ బాషా భార్య నిండు గర్భిణిగా ఉండగా.. శనివారం ఉదయం ఆమె పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ విషయాన్ని శేఖర్ బాషాకి చెప్పగా.. అతను చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది శనివారం నాటి ఎపిసోడ్‌లో చూడబోతున్నాం. ఈ కారణంగానే శేఖర్ బాషాని ఎలిమినేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. …

Read More »

 బిగ్ బాస్ 8 ప్రోమో మామూలుగా లేదుగా..

బిగ్ బాస్ 8 ప్రోమో వచ్చేసింది. ఊహించని ట్విస్ట్‌లు చాలానే ఉన్నాయి ఈ ప్రోమోలో. ఇక కంటెస్టెంట్స్‌ని కనిపించకుండా చేశారు కానీ.. వాళ్ల మాటల్ని బట్టి చూస్తే ఎవరెవరు? ఉన్నారో.. హౌస్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు ఉన్నాయో ప్రోమోలో చూద్దాం. ‘‘నేను మాత్రం మీ కళ్లల్లోకి చూసి మాట్లాడలేను.. ఎందుకంటే.. ఆ కళ్లల్లోకి చూసి మాట్లాడితే ఎక్కడ కొట్టుకుని పోతాననే భయం సార్ అని బిగ్ బాస్ కంటెస్టెంట్ బేబక్క అప్పుడే పులిహోర కలపడం స్టార్ట్ చేసింది. ఈమె పులిహోర కలపడంలో దిట్ట అని.. రోషణ్ …

Read More »

బిగ్‌బాస్ షో లాంఛింగ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ కొత్త సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో ఎనిమిదో సీజన్ ఆదివారం (సెప్టెంబర్ 01)న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు హోస్ట్ గా నాగార్జున వరుసగా ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ కొత్త సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే …

Read More »

బిగ్ బాస్ ఆఫర్‌ని తిరస్కరించా.. క్లారిటీ ఇచ్చిన ‘గుప్పెడంత మనసు’ జగతి

సోషల్ మీడియా షేక్ చేసే ఫొటోలతో ‘హాట్’ టాపిక్ అవుతోంది గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్. ఈమె అసలు పేరు జయశ్రీ రాయ్ కాగా.. ఇటీవల సుకుపుర్వాజ్ అనే దర్శకుడితో రిలేషన్‌లో ఉండటంతో అతని పేరుని తన పేరు చివరన పెట్టుకుని జ్యోతిపుర్వాజ్‌గా మారింది. ఈ పేర్ల మార్పు.. ఈమె ఎఫైర్ల సంగతి పక్కనపెడితే.. గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషికి తల్లిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర చేసిన జ్యోతిరాయ్.. సోషల్ మీడియాలో మాత్రం కుర్రాళ్ల గుండెల్ని …

Read More »

దెబ్బకి దిగొచ్చిన పల్లవి ప్రశాంత్.. రైతు కుటుంబానికి రూ.20 వేల సాయం

ఇచ్చిన మాట తప్పిన బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ని నెటిజన్లు నిలదీయడంతో దెబ్బకి దిగొచ్చాడు. తనని బిగ్ బాస్ విన్నర్‌గా గెలిపిస్తే ప్రైమ్ మనీ మొత్తం పైసలతో సహా.. రైతులకు పంచిపెడతానని కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా ప్రమాణం చేసిన పల్లవి ప్రశాంత్.. ఒక పేద కుటుంబానికి మాత్రమే సాయం చేసి ఆ తరువాత ప్లేట్ తిప్పేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కూడా ప్రారంభానికి రెడీ అవుతుంది కానీ.. తాను ఇచ్చిన మాటని మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు పల్లవి ప్రశాంత్. అయితే …

Read More »