Tag Archives: Prabhas

Allu Arjun On Aha: నీ యవ్వా తగ్గేదేలే.. పవన్, ప్రభాస్‌పై బన్నీ కామెంట్స్.. అన్‌స్టాపబుల్ ముచ్చట్లు

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’షోకి ఉన్న క్రేజే వేరు. నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హోస్టింగ్‌కి తోడు షో ఇచ్చే ఎంటర్‌నైన్‌మెంట్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు సూపర్ హిట్ కాగా ఇటీవల మొదలైన నాలుగో సీజన్ కూడా అదే రేంజ్‌లో దూసుకుపోతుంది. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ షోకి గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. ఇక మరికొన్ని గంటల్లోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్ …

Read More »

‘ఫౌజీ’ కోసం మృణాల్‌ ఠాకూర్‌… ఇద్దరితో ప్రభాస్‌ రొమాన్స్‌?

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్‌ బ్యాక్ టు బ్యాక్‌ భారీ చిత్రాలతో రాబోయే రెండేళ్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్‌ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్ గ్లిమ్స్ తో అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుందనే నమ్మకం కలుగుతుంది. ఒకవైపు రాజాసాబ్‌ సినిమా చేస్తూనే మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో …

Read More »

ఆర్జీవీ నాకు మంచి ఫ్రెండ్.. ప్రభాస్‌ అసలు‌ క్యారెక్టర్ అదే.. రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ నాకు మంచి మిత్రుడు.. ప్రభాస్‌ ఉన్న గుణం కూడా అదే అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ఆ సమాజిక వర్గంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారిపై ప్రశంసలు కురిపించారు. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరంటూ కొనియాడారు. కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు, ప్రభాస్, రామ్ …

Read More »

Prabhas Kalki Ott Update : ఓటీటీలోకి ‘కల్కి’.. రికార్డులు బద్దలు కొట్టేందుకు రెబల్ ఫ్యాన్స్ రెడీ.. ట్విస్ట్ ఇదే

ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. కల్కి చిత్రం వచ్చే వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేయబోతోంది. ఈ మేరకు అమెజాన్ నుంచి అప్డేట్ వచ్చింది. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన అద్భుతమైన ప్రపంచం ఇక ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కల్కి ఓటీటీ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రిపీట్ మోడ్‌లో క్లైమాక్స్ సీన్స్‌ను చూస్తామంటూ సంబరపడిపోతోన్నారు. ఆగస్ట్ 22 నుంచి కల్కి చిత్రం ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుంది. తెలుగు, తమిళం, …

Read More »