Recent Posts

పేదింటి విద్యార్ధులకు రూ.2 లక్షల వరకు IDFC స్కాలర్‌షిప్‌.. డైరెక్ట్ లింక్ ఇదిగో!

స్థోమతలేని కారణంగా ఉన్నత చదువులు చదవలేని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రముఖ బ్యాంకు స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. పేదింటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ చదువుకు దూరంకాకూడదనే ఉద్దేశ్యంతో ప్రైవేట్ రంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు.. ఏకంగా రూ.2 లక్షల వరకు.. చదువుకోవాలని ఆశ ఉన్నా.. చదువు’కొన’లేని పేదింటి విద్యార్ధులకు గుడ్‌న్యూస్.! స్థోమతలేని కారణంగా ఉన్నత చదువులు చదవలేని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రముఖ బ్యాంకు స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. పేదింటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ చదువుకు దూరంకాకూడదనే ఉద్దేశ్యంతో ప్రైవేట్ రంగానికి చెందిన …

Read More »

సోనూ సూద్ మంచి మనసు.. ఈ వృద్ధ జంటకు చేసిన సాయం తెలిస్తే..

బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్ అందరికీ బాగా తెలుసు.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన కోవిడ్‌ కాలంలో సోషల్ వర్క్ ద్వారా ప్రజలకు దేవుడయ్యారు. నాటి నుంచి నేటి వరకు ఆయన సేవ కార్యక్రమాల పరంపర కొనసాగుతూ వస్తోంది. ఏటా కోట్లాది డబ్బును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు సోనూ. సోనూ సూద్ ద్వారా సాయం పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే స్పందించే గొప్ప గుణం సోనూ సూద్‌ది. తాజాగా మరోసారి అతను తన గొప్ప …

Read More »

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?

గత ఏడాది రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా గతేడాదే ముగిసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,558 నాన్-టెక్నికల్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. తాజాగా ఇందులో అండర్ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు.. గత కొద్ది నెలలుగా ఇండియన్‌ రైల్వే వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గత ఏడాది రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్‌ …

Read More »