నాగార్జున చెప్పిన దాని ప్రకారం చూస్తే.. మిడ్ వీక్ ఎలిమినేషన్ పక్కా. ఆ లెక్కన చూస్తే నేడు (బుధవారం) మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగాల్సి ఉంది. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జరిగితే.. నామినేషన్స్‌లో ఉన్న వాళ్లని ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారా? లేదంటే ప్రస్తుతం హౌస్‌లో జరుగుతున్న టాస్క్‌లను బేస్ చేసుకుని అందులో అనర్హుడు అన్న వాళ్లని హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందా అంటే.. ఓటింగ్‌ని బట్టి అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగే ప్రసక్తే …
Read More »రజినీకాంత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో ఆందోళన.. హెల్త్ బులిటెన్ విడుదల
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం విషయమై గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కడుపు నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయిన రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థం కాక ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సూపర్‌స్టార్ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కొందరు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఎట్టకేలకు అపోలో ఆసుపత్రి వర్గాల నుంచి అధికారికంగా హెల్త్ బులిటెన్ విడుదల అవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. …
Read More »దేవర ట్విట్టర్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్.. కానీ!
ఎన్టీఆర్ ఆరేళ్ల తరువాత సోలోగా థియేటర్లోకి వచ్చాడు. పైగా రాజమౌళి మిత్‌ను బ్రేక్ చేస్తాడా? లేదా? అని కూడా అంతా ఎదురు చూశారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేసిన దేవర సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందా? అని ఫ్యాన్స్‌తో పాటుగా, నార్మల్ ఆడియెన్స్ సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. మిడ్ నైట్ షోలతో టాక్ మొత్తం ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో.. ఆడియెన్స్ రియాక్షన్ ఏంటో ఓ సారి చూద్దాం. దేవర బ్లాక్ బస్టర్.. …
Read More »దేవర ఫస్ట్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్, ఆ సీన్లే హైలెట్
కొరటాల శివ, జూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర చిత్రం రేపు (సెప్టెంబర్ 27) ఇండియా వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ మిడ్ నైట్ షోలు, ఫ్యాన్స్ షోలు ఫుల్ అయిపోయాయి. ఓవర్సీస్‌లో దేవర షోలు పడిపోయాయి. దీంతో అక్కడి నుంచి టాక్ బయటకు వచ్చింది. దేవర అదిరిపోయిందని ఓవర్సీస్ రిపోర్టులు చెబుతున్నాయి. దేవర ముంగిట నువ్వెంత అనేలా సినిమా ఉందని అక్కడి ఆడియెన్స్ చెబుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో దేవర సందడి తారాస్థాయికి చేరింది. ఇక దేవర టాక్ మాత్రం …
Read More »కేబీసీలో రూ.కోటి గెలిచి.. రూ.7 కోట్ల ప్రశ్నకు ఆన్సర్ తెలిసినా క్విట్ అయ్యాడు!
బిగ్ బీ అమితాబచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’పరిచయం అక్కర్లేని టీవీ షో. టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన షోల్లో ఒకటైన కేబీసీకి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఈ షో 16వ సీజన్ నడుస్తోంది. ఆగస్టు 12 నుంచి మొదలైన ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఎవరూ రూ.కోటి గెలుచుకోలేదు. తాజాగా, 22 ఏళ్ల యువకుడు చందర్ ప్రకాశ్ (Chander Prakash) రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పి సంచలనం సృష్టించాడు. దీంతో ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌గా …
Read More »ఏం జరగనుంది..? రెండో రోజు జానీ మాస్టర్ ఇంటరాగేషన్.. న్యాయవాది సమక్షంలో..
లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి బుధవారం జానీని కస్టడీకి తీసుకున్న నార్సింగి పోలీసులు.. బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా ప్రశ్నించారు. ఇవాళ జానీతోపాటు అతని భార్య ఆయేషా అలియాస్ సుమలతతో కలిపి ఇంటరాగేట్ చేసే అవకాశం ఉంది.. ఈ మేరకు నోటీసులు ఇవ్వనున్నారు. న్యాయవాది సమక్షంలో నార్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు. శనివారం వరకు జానీని పోలీసులు ఇంటరాగేట్ చేయనున్నారు. ఆయనతోపాటు భార్య ఆయేషాను కూడా ప్రశ్నించి కేస్‌లో కీలక ఆధారాలు సేకరించనున్నారు. లైంగికంగా …
Read More »అఖండ 2.. బాలయ్యకి కళ్లుచెదిరే రెమ్యూనరేషన్.. రవితేజ, నానిలను మించి!
బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలను చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకు పోతున్నారు. అఖండ, వీరి సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సక్సెస్ లను అందుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ దసరా సందర్భంగా బాబీ సినిమా టైటిల్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుత సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే అఖండ 2 సినిమాను పట్టాలెక్కించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే …
Read More »యూట్యూబర్ హర్షసాయిపై నటి ఫిర్యాదు.. పెళ్లి పేరుతో మోసం చేశాడని..!
Harsha Sai Case: ఫేమస్ తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై.. ఓ యువతి ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ ద్వారా ఫేం అయిన ఓ నటి.. తనను పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసం చేశాడంటూ.. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. అడ్వకేట్‌తో కలిసి పీఎస్‌కి వచ్చిన నటి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా ఫిర్యాదు చేయటం గమనార్హం. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నట్టు తెలుస్తోంది. …
Read More »తిరుపతి లడ్డూ పై కార్తీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫైర్.. హీరో రియాక్షన్ ఇదే..
తాజాగా నిన్న హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో కార్తీతోపాటు అరవింద్ స్వామి, మూవీ టీమ్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో లడ్డూ కావాలా నాయనా.. ఇంకో లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై కార్తీ చాకచక్యంగా స్పందించాడు. “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. ఆ టాపిక్ చాలా సెన్సిటివ్. మనకు వద్దు” అంటూ సమాధానం చెప్పాడు. కోలీవుడ్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ సత్యం సుందరం. ఇందులో …
Read More »‘దేవర’ టికెట్ల ధరలు భారీగా పెంపు.. అదనపు షోలకూ పర్మిషన్.. ఒక్కో టికెట్ ఎంతంటే..?
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో దేవర సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా మిడ్ నైట్ షోలకూ కూడా పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున దేవర ఆరు షోలు ఆడించుకునేందుకు థియేటర్లను రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతి ఇచ్చారు. ఇక.. ఆ తర్వాత రోజు (సెప్టెంబర్ 28) నుంచి …
Read More »