Recent Posts

థియేటర్లో అక్షింతలు, పెళ్లి బాజాలు.. మురారి రీరిలీజ్‌కి ఏమన్నా సందడా

మహేష్ బాబు పుట్టినరోజు వస్తే చాలు ఫ్యాన్స్ ఆ నెల మొత్తం పండగలా జరుపుతుంటారు. సినిమాల పరంగానే కాకుండా ఎదుటివారికి సాయం చేయడంలో కూడా ఎప్పుడూ ముందుడే మహేష్ అంటే అభిమానులకి ప్రాణం. అందుకే ఆగస్టు 9న వాళ్ల సెలబ్రేషన్ వేరే రేంజ్‌లో ఉంటుంది. ఇక ఈ రోజు మహేష్ బాబు కెరీర్‌లోనే క్లాసిక్ మూవీ అయిన మురారి రీరిలీజ్ కూడా ఉంది. ఇంకేముంది థియేటర్లలో పండగా చేస్తున్నారు అభిమానులు. ఎక్కడ చూసినా కేరింతలు, కేకలు సందడే సందడి. అక్షింతలు, బాజాలు మురారి సినిమాలోని ‘అలనాటి …

Read More »

బాలికల కనీస వివాహ వయసు 9 ఏళ్లకు తగ్గింపు.. పార్లమెంట్‌ ముందుకు బిల్లు

అమ్మాయిలకు కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదిస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉన్న కనీస వివాహ వయసు వ్యక్తిగత చట్టంలో సవరణలను చేసిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్‌ ముందుంచారు. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు, మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయవ్యవస్థలో దేనినైనా ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. అయితే, వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలలో హక్కులను …

Read More »

గన్ లైసెన్స్ కోసం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దరఖాస్తు.. కూటమి ప్రభుత్వానికి మరో రిక్వెస్ట్

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శ్రీనివాస్ కుటంబంలో వివాదాలు రోడ్డెక్కాయి.. ఆయన ఇద్దరు కూతుళ్లు టెక్కలిలో ఇంటి ఎదురుగా నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది. అయితే దువ్వాడకు సంబంధించి మరో ఆసక్తికర విషయం తెలిసింది.. శ్రీనివాస్ గన్ లైసెన్స్‌కు దరఖాస్తు చేశారు. తన దగ్గర గన్ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని ఈ నెల 7న జిల్లా పోలీసుల్ని కలిసి దరఖాస్తు అందజేశారు. కొద్దిరోజులుగా తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. కొందరు …

Read More »