Recent Posts

నేటి నుంచి పారిస్ బరిలో మల్లయోధులు.. ‘పది పతకాలు’ దక్కాలంటే రెజ్లర్లు పట్టు పట్టాల్సిందే..!

Paris Olympic Games 2024: ఎన్నో ఆశలతో పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన భారత్ ఇప్పటివరకు అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా రెండంకెల పతకాల మార్కును చేరుకోవాలని పట్టుదలతో ఒలింపిక్స్ బరిలో నిలిచిన భారత్.. ఇప్పుడు అది సాధిస్తుందా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. షూటింగ్ మినహా మరే ఈవెంట్‌లలోనూ భారత అథ్లెట్లు రాణించలేకపోయారు. భారత్ ఇప్పటివరకు మూడు పతకాలు సాధించగా.. అందులో రెండు మను భాకర్ ఖాతాలోనే ఉన్నాయి. మిగతాది కూడా షూటింగ్‌లో దక్కిందే. వాస్తవానికి పారిస్‌లో భారత్ పది పతకాలకు మించి …

Read More »

రెండేళ్లకే లక్షకు రూ.12 లక్షలు.. ఇప్పుడు 1 షేరుకు 1 షేరు ఫ్రీ.. రికార్డ్ తేదీ ప్రకటించిన కంపెనీ!

Penny Stock: స్మాల్ క్యాప్ కేటగిరి ఇంజినీరింగ్ సెక్టార్ స్టాక్ స్ప్రేకింగ్ లిమిటెడ్ (Sprayking ltd) మళ్లీ ఫోకస్‌లోకి వచ్చింది. గతంలో ఈ కంపెనీని స్ప్రేకింగ్ ఆగ్రో ఈక్విప్‌మెంట్‌గా పిలిచేవారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కొత్త ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించినట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ కొత్త ప్లాంటులో కాపర్ రీసైక్లింగ్ చేపడుతోంది. హైక్వాలిటీ కాపర్ ప్రొడక్టులను తాయరు చేస్తోంది. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. తమ షేర్ హోల్డర్లకు శుభవార్త అందించింది. బోనస్ షేర్ల జారీకి సంబంధించిన రికార్డ్ తేదీని ప్రకటించింది. …

Read More »

యాంకర్ సుమకి కిస్ ఇచ్చిన యాక్టర్.. వీడియో వైరల్.. చిన్మయిని ట్యాగ్ చేస్తున్న నెటిజన్లు

చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా ఈ ఆగస్టు 15న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. పా రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో మాళవిక మోహనన్, పార్వతి కీలక పాత్రల్లో నటించారు. తంగలాన్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విక్రమ్‌కి మంచి మార్కెట్ ఉండటంతో ఇక్కడ కూడా గట్టిగానే ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఓ …

Read More »