Recent Posts

2030 నాటికి ఈవీ రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) రంగం వచ్చ ఐదేళ్లలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. 2030 నాటికి ఈ రంగం మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు 8వ క్యాటలిస్ట్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సస్టెయినబిలిటీ ఆఫ్‌ ఈవీ వెహికల్‌ ఇండస్ట్రీ- ఈవీఎక్స్‌పో 2024 సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు..భారత్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) రంగం వచ్చే ఐదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందుతుందని, 2030 నాటికి రూ.20 లక్షల …

Read More »

 యూజీసీ నెట్‌ 2024 (డిసెంబర్‌) పరీక్షల తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే

జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, పీహెచ్‌డీ ప్రవేశాలకు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడేందుకు అర్హత సాధించే యూజీపీ నెట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా యమ డిమాండ్ ఇంటుంది. అందుకే ప్రతీయేట ఈ పరీక్షను రెండు సార్లు యూజీపీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ సెషన్ కు సంబంధించి పరీక్షల తేదీలను ఇప్పటికే యూజీపీ ప్రకటించింది. అయితే ఈ తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి..యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్ష తేదీలు మారాయి. …

Read More »

ఏపీకి వాయుగండం ముప్పు..! ఇక నాన్‌స్టాప్ వర్షాలే.. వర్షాలే.. రాబోయే 3 రోజుల వాతావరణ సూచనలివే..

ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో దాదాపు ఉత్తరం వైపు కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు శుక్రవారం రాబోవు మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై ప్రకటన విడుదల చేసింది..బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని …

Read More »