Recent Posts

గేట్‌ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పరీక్ష తేదీల కొత్త షెడ్యూల్‌ ఇదే

ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2026) పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది.. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2026) …

Read More »

 విశాఖలో అతిపెద్ద ‘గూగుల్‌’ డేటా సెంటర్‌.. 75 వేల కొత్త జాబ్స్‌ వచ్చేస్తున్నాయ్‌!

సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో దిగ్గజ సంస్థ గూగుల్‌..1 గిగావాట్‌ డేటా సెంటర్‌ విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అంతేనా.. ఆసియా ఖండంలోనే ఇది అతిపెద్ద హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ కానుంది. గూగుల్‌ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి సైతం విశాఖ వేదిక కానుంది.. ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్‌ ఇప్పుడు వైజాగ్‌లోనూ అడుగుపెట్టనుంది. సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్‌ డేటా సెంటర్‌ విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అంతేనా.. ఆసియా …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు..!

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు మేలు చేసే అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించాలని సూచించారు. ఫ్యామిలీ …

Read More »