Recent Posts

హృదయ విదారకర ఘటన.. పడంటి బిడ్డను చూడకుండానే ప్రాణాలు విడిచిన ఎంపీడీవో!

ఏ తల్లైన పండంటి బిడ్డకు జన్మనిచ్చి మాతృహృదయంతో మురిసిపోతుంది. నవమాసాలు కడుపున కనుపాపను మోసి అమ్మ అనే పిలిపించుకోవాలనుకుంటుంది. అయితే నిండి గర్భిణి అయిన హరిప్రియ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. కాన్పు సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చి, తాను మాత్రం కనులారా చూడకుండానే తుదిశ్వాస విడిచింది.తన ఆయువునే మరో ప్రాణంగా మలిచింది. నవమాసాలు కడుపున కనుపాపను మోసి అమ్మ అనే పిలుపునకు ఆమడ దూరంలో ఆగిపోయింది. ఆ గుండె మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదించకుండానే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినా, తన …

Read More »

మనల్ని ఎవడ్రా ఆపేది.. వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్.. ఎందులో అంటే

2024లో పవన్ కళ్యాణ్ సృష్టించిన సంచలనం అంతా.. ఇంతా కాదు. ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపారు పవన్. ఎన్నికల సమయంలో ఆయన ప్రచారాలు, సభలు, మాటలు అబ్బో.. అప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపించారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించింది ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీబాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్.2024 ముగింపుకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం. కాగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అలాగే …

Read More »

ఏడేళ్లలో 18,714 కిలోమీటర్ల హైవేల నిర్మాణం.. కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..

అక్టోబర్ 31, 2024 నాటికి భారతమాల పరియోజన పథకం కింద కేంద్రప్రభుత్వం నాటికి మొత్తం 26,425 కి.మీ పొడవున హైవే ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు భారతమాల పరియోజన కింద రూ. 4.72 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిందని ఆయన పేర్కొన్నారు.భారతమాల పరియోజన పథకం కింద అక్టోబర్ 31, 2024 నాటికి మొత్తం 26,425 …

Read More »