Recent Posts

ఏఐ టెక్నాలజీతో వీడియోలు క్రియేట్ చేశారు.. ఓయూకు మళ్లీ వస్తా.. ఒక్క పోలీస్ ఉండొద్దు..

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని.. 4 కోట్ల తెలంగాణ వాసుల గళం ఉస్మానియా అని.. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.. నిజాంకు వ్యతిరేకంగా పీవీ నరసింహారావు.. ఓయూ గడ్డమీద నుంచే ధిక్కారస్వరం వినిపించారన్నారు. పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, జార్జిరెడ్డి, గద్దర్‌లను తెలంగాణకు అందించిన విశ్వవిద్యాలయం ఓయూ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి కొనియాడారు.. తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా సంక్షోభం వచ్చినా చర్చ ఇక్కడే జరుగుతుంది.. తెలంగాణలో సమస్య ఏదైనా ఉద్యమం ఇక్కడే మొదలవుతుందన్నారు. సోమవారం ఉస్మానియా …

Read More »

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1121 హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. టెన్త్‌ పాసైతే చాలు!

డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో మెకానిక్‌) గ్రూప్‌ సి నాన్‌ గేజిటెడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో మెకానిక్‌) గ్రూప్‌ సి నాన్‌ గేజిటెడ్‌ పోస్టుల భర్తీకి …

Read More »

ఐబీపీఎస్‌ 10,277 క్లర్క్ ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరో ఛాన్స్ మీ కోసమే..

IBPS క్లర్క్ ఉద్యోగాల భర్తీకి రిజిస్ట్రేషన్ గడువును పొడిగిస్తూ ఐబీపీఎస్‌ ప్రకటన జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు ఆగస్ట్ 28, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు సమయంలోగా దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం లభించినట్లైంది..ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS ) క్లర్క్ ఉద్యోగాల భర్తీకి 2025 ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఇచ్చిన ప్రకటన మేరక దరఖాస్తు గడువు …

Read More »