Recent Posts

హిజ్రాలతో సన్నిహితంగా కుమారుడు.. తల కొట్టేసినట్లు అనిపించడంతో.. అతని పేరెంట్స్..

ఒక్కడే కొడుకు.. ఆస్తులు లేకున్నా.. రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకును బీటెక్ చదివించారు. అయితే అతను మాత్రం తప్పుడు మార్గంలో పయనించాడు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మారలేదు. పైగా అమ్మనాన్నలనే చీదరించుకున్నాడు. పెళ్లి చేయాలని, మనవళ్లు, మనవరాళ్లతో వారి ఆశలు అడియాశలే అని భావించారు. దీంతో…నంద్యాలలో ఆ దంపతులు పూలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఒక్కడే కుమారుడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. రూపాయి.. రూపాయి కూడబెట్టి.. తనయుడ్ని బీటెక్ చదివించారు. అయితే చదువు పెద్దగా రాకపోవడంతో.. ఆటో కొనివ్వమని తనయుడు కోరడంతో కొనిపెట్టారు. అయితే …

Read More »

మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం సీరియస్‌: రేవంత్ రెడ్డి

గంటలుగా కొనసాగుతున్న సీఎం, సినీ పరిశ్రమ పెద్దల భేటీ . బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ . టికెట్ రేట్స్ పెంచే విషయంలో చర్చ జరిగింది. ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డ్స్ విషయంలో ఇప్పటికే ఏర్పాటైన నర్సింగ్ రావు కమిటీ సిఫార్సులపై ఇండస్ట్రీ రెస్పాన్స్‌పై చర్చ జరిగిందిసినీ ప్రముఖుల భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌కి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. సంధ్య థియేటర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం …

Read More »

మలేరియా రహిత భారతదేశం వైపు వేగంగా అడుగులు.. 97% తగ్గిన కేసులు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్లకు పైగా ప్రజలు మలేరియాతో మరణిస్తున్నారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో మూడింట రెండు వంతుల మరణాలు సంభవిస్తున్నాయి. మలేరియా నియంత్రణలో భారతదేశం అపూర్వమైన విజయం సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నారు. ఈ ఏడాది విడుదల చేసిన గణాంకాల ప్రకారం 1947తో పోల్చితే 97శాతం మేరకు మలేరియా కేసులు తగ్గాయి.మలేరియా రహిత భారతదేశం వైపు ప్రయాణంలో అద్భుతమైన పురోగతికి ఇది నిదర్శనం. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, మలేరియా అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య …

Read More »