Recent Posts

రెయిన్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకువస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆతర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది..బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి.. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా …

Read More »

‘పుష్ప’ సినిమా సీన్.. పుష్పరాజ్‌ను మించి స్కెచ్.. పోలీసులకే మైండ్ బ్లాక్..

‘పుష్ప’ సినిమాలోలా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు..కానీ అందరూ పుష్పరాజ్‌లా తప్పించుకోలేరుగా..!  అందుకే పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు. పుష్ప సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఎర్రచందనం అంటే ఏంటి.. దానికి ఎందుకు అంత విలువ అనే విషయాలు కొంచెం జనాలకు అవగాహనలోకి వచ్చాయి. దీంతో తక్కువ టైమ్‌లో డబ్బులు సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు.పుష్ప’ సినిమా చూశారా? అందులో కథ అంతా ఎర్ర చందనం చుట్టే తిరుగుతుంటుంది. అంతకు ముందు సంగతి ఏమో గానీ, ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఎర్రచందనం అంటే …

Read More »

ధరణి కంటే భూభారతి ఏ విధంగా గ్రేట్? రైతుల భూ సమస్యలన్నీ తీరుస్తుందా?

ధరణి ఓ అద్భుతం అన్నారు. ఎంతో కసరత్తు చేసి మరీ కొత్త చట్టం తీసుకొచ్చామన్నారు. కాని, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా కనిపించింది. ధరణిని సెట్‌రైట్ చేస్తున్న కొద్దీ కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. మరి.. భూభారతి ఎలా ఉండబోతోంది? ఎలాంటి సమస్య లేకుండా పరిష్కారం లభిస్తుందా?ధరణి.. ఇకపై భూ భారతిగా మారుతోంది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే.. భూ సమస్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూ దస్త్రాలు, యాజమాన్య …

Read More »