Recent Posts

వారెవ్వా.! ఆటో అన్న.. నీ ఐడియా అదుర్స్.. ఏం చేశాడో తెలిస్తే షాకే!

కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురానికి చెందిన భాస్కరరావు. గత కొన్నేళ్లుగా ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే.. డీజిల్ ఖర్చు ఎక్కువవుతోందని 3 నెలల కిందట ఈ-ఆటోను కొనుగోలు చేశారు. నెల తిరిగేసరికి దానికీ ఛార్జింగ్ బిల్లు బాగానే వచ్చేది. దీంతో మరి ఖర్చు తగ్గించుకునేందుకు సోలార్ టెక్నీషియన్‌గా పని చేసే మిత్రుడి సాయం కోరారు. అందుకు అతను అంగీకరించడంతో పర్యావరణహితంతో కూడా ఆటోను రూపొందించారు. ఆటో పైభాగాన సౌరఫలకాలు ఏర్పాటు చేసి, ఎస్-ఆటో (సోలార్ ఆటో) కింద మార్చేశారు. దీనికి …

Read More »

కాలయముడుగా మారిన కేర్ టేకర్.. నమ్మి అప్పజెప్పినందుకు గొంతు కోసి పరార్

టెంపుల్ సిటీ తిరుపతిలో దారుణం వెలుగు చూసింది. ఒక వృద్ధురాలి హత్య సంచలనంగా మారింది. కేవలం 8 గ్రాముల బంగారు కమ్మలపై కన్నేసిన కేర్ టేకర్ దురాశ.. 73 ఏళ్ల ధనలక్ష్మి హత్యకు కారణం అయ్యింది. ఇంట్లో మంచంపై పడుకుని ఉన్న ధనలక్ష్మి గొంతు కోసి హత్య చేసేంత దుర్మార్గానికి కేర్ టేకర్ ఒడిగట్టిన పరిస్థితి దాపురించింది. పవిత్ర ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఈ ఘోరం జరిగింది. రేణిగుంట రోడ్డులోని సీపీఐర్ విల్లాస్ లో ఈ ఘటన జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి షణ్ముగంకు …

Read More »

వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏపీ మంత్రి బ్యాంక్ ఖాతాలకే ఎసరు పెట్టారు.. ఏకంగా..!

సైబర్ క్రైమ్ నిత్యం ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర వినే మాట..! చదువురాని నిరక్షరాస్యులు నుంచి ఉన్నత చదువులు చదువుకున్న వారి వరకు నిత్యం ఎవరో ఒకరు ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి నగదు పోగొట్టుకుంటున్నారు.ఇటు సామాన్య ప్రజల నుంచి ఏకంగా మంత్రుల వరకు ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఫోన్ ట్రాప్ చేయడం.. బంధువులకు మెసేజ్ చేయడం.. లక్షల రూపాయలు నుంచి కోట్ల రూపాయలు అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడం ఇటీవల కాలంలో చాలానే చూశాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ పురపాలక …

Read More »