Recent Posts

ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్న సినీ పెద్దలు.. సీఎం ఏమన్నారంటే

సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ అయ్యారు. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎం రేవంత్ చేరుకున్నారు. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుకున్నారు. దిల్‌రాజ్‌ నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంతో భేటీ అయ్యారు . ఇందులో 21 మంది నిర్మాతలు.. 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారుసినిమా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు సినీ ప్రముఖులు మాట్లాడారు. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు …

Read More »

పండక్కి ఊరొచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. క్రికెట్ ఆడటానికి వెళ్లాడు.. పాపం

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కౌతవరం హైస్కూల్‌లో బుధవారం క్రికెట్ పోటీ ఉండడంతో స్నేహితులతో కలిసి వెళ్లాడు. కాసేపు ఆడిన అనంతరం ఛాతీ నొప్పితో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు సీపీఆర్ చేయగా కాస్త స్పృహలోకి వచ్చాడు. కానీ…మాయదారి గుండెపోటు మహమ్మారిలా మారింది. వయసుతో సంబంధం లేకుండా పసివాళ్లనుంచి వృద్ధుల వరకూ అందరిపైనా పంజా విసురుతోంది. అప్పటి వరకూ ఉత్సాహంగా …

Read More »

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ..! తెలిస్తే..

బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుందని భావిస్తున్నారు. బ్లూ టీలోని ఆంథోసైనిన్స్ మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కోన్‌ఫ్లవర్ సారంలో ఉండే పదార్థాలు కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నం, శోషణను నెమ్మదిస్తాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.బరువు తగ్గడానికి, చర్మం ముడుతలను తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా బ్లూటీని ప్రయత్నించారా..? ఈ టీని క్రమం తప్పకుండా …

Read More »