Recent Posts

ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఫ్రీ టికెట్‌ను మీరూ చూశారా.?

మరో ప్రతిష్టాత్మక పధకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని ఆగష్టు 15 నుంచి ప్రారంభించనుంది. దానికి సంబంధించిన వివరాలు.. ఫ్రీ టికెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా. సూపర్ సిక్స్‌లో భాగంగా ఒక కీలకమైన పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ప్రయాణ ఖర్చును తగ్గిస్తూ, ఆర్థిక భారం తక్కువ చేయాలన్న లక్ష్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 15 నుంచి …

Read More »

 సింగపూర్ పర్యటనతో సీఎం చంద్రబాబు సాధించింది ఏంటీ?

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలితమేంటి? ఏపీకి ఎంత పెట్టుబడి వస్తుంది? బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగింది? బలహీనమైన సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయా? పెట్టుబడుల అంచనాలు ఎంతవరకు వెళ్లాయి? దీన్ని రాజకీయంగా మాత్రమే కాకుండా దౌత్య, ఆర్ధిక వ్యూహంగా చూస్తే.. ముఖ్యమంత్రి పర్యటనతో రాష్ట్రానికి వచ్చే బెనిఫిట్ ఎంత? ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశాలు ఇవే. చంద్రబాబు నాయుడు ఈ పర్యటనలో సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని లీ సైన్ లూంగ్, వాణిజ్య శాఖ మంత్రి టాన్ సీ లెంగ్, హోం …

Read More »

దోమల బెడదను నివారించే వంటింటి చిట్కాలు..ఈ ఆకుతో ఇలా చేస్తే పరార్..!

వర్షాకాలం వచ్చిన వెంటనే ఇళ్లలో దోమల బెడద కూడా మొదలవుతుంది. దోమలతో రాత్రుళ్లు నిద్ర ఉండదు. కుడితే దురద, మంట, జ్వరం వంటి తీవ్ర ఇబ్బందులను కలిగించడమే కాకుండా డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. సాధారణంగా ప్రజలు దోమలను తరిమికొట్టడానికి కాయిల్స్ లేదా ద్రవాలను ఉపయోగిస్తారు. కానీ వాటిలో ఉపయోగించే రసాయనాల కారణంగా ఇతర అనారోగాలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది.. అందుకే ప్రజలు సహజ పద్ధతులను వెతుకుతుంటారు. పాత రోజుల్లో దోమలను తరిమికొట్టడానికి వేప ఆకులతో పొగబెట్టేవారు. కానీ …

Read More »