Recent Posts

ఏకంగా 13 రోజులు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. Dussehra Holidays తేదీలివే!

అక్టోబర్‌ నెలలో తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా 13 రోజులు దసరా (Dasara Holidays) సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో.. అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో ఈసారి ఏకంగా 13 రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి (Gandhi Jayanti 2024) నాడు సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు …

Read More »

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. టీటీడీ సంచలన నిర్ణయం, వెంటనే అవి కూడా రద్దు

తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగిస్తున్న కల్తీ నెయ్యిని ఉపయోగించారనే అంశంపై టీటీడీ కూడా స్పందించింది. తాను టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తిరుమలలో పరిపాలనాపరంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు శ్యామలరావు. లడ్డూకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయితే టీటీడీ లడ్డూ ప్రసాదం నెయ్యితో పాటుగా తిరుమల శ్రీవారి నైవేద్య అన్న ప్రసాదాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. తిరుమల ఆలయంలో శ్రీవారి నైవేద్య అన్నప్రసాదాలలో వినియోగించే గో ఆధారిత ముడి సరుకులైన నెయ్యి, బెల్లం, బియ్యాలను తాత్కాలికంగా రద్దు …

Read More »

వారికి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 21, 2024): మేష రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. వృషభ రాశి వారు ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మిథున రాశి వారి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) సమయం అన్ని విధాలా అనుకూలంగా …

Read More »