Recent Posts

ఏపీకి కేంద్రం బిగ్ రిలీఫ్.. భారీగా నిధులు విడుదల, ఎన్ని కోట్లంటే

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఊరట ఇచ్చింది.. రాష్ట్రంలోని పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.989 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా ఈ నిధుల్ని అందిస్తున్నట్లుగా కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిధులు వారం, పది రోజుల్లో నిధులు ఖజానాకు జమ చేసే అవకాశం ఉంది. గత నెలలో పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు 2023-24 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం ఇచ్చిన రూ.724 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీటి …

Read More »

ఏపీలో వాళ్లకు నెలకు రూ.5వేలు.. జగన్ సర్కార్ పథకం కొనసాగింపు..పేరు మార్పు, కొత్త పేరిదే

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ఏపీ ప్రభుత్వం హామీల, పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని హామీలు, పథకాలను అమలు చేస్తోంది.. మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే గత జగన్ సర్కార్ హయాంలో ఉన్న కొన్ని పథకాలను కొనసాగిస్తోంది.. కాకపోతే వాటికి పేర్లు మారుస్తోంది. ఇప్పటికే కొన్ని పథకాలకు పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.. తాజాగా మరో పథకం పేరును కూడా మార్చారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గత జగన్ సర్కార్ హయాంలో వైఎస్‌ఆర్‌ లా నేస్తం పథకం …

Read More »

ఏపీలో రైతుల అకౌంట్‌లలో డబ్బులు.. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేశాయి

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ. 5,78,18,000 అందజేసేందుకు ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదాన్ని తెలిపారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీచేసింది.. జులైలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఉద్యానపంటల రైతులు 8,376 మంది నష్టపోయారని గుర్తించారు.. బాధిత రైతులకు డీబీటీ కింద ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేయాలని సిసోడియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో జులైలో కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న ఎండీఆర్‌ (జిల్లా ప్రధాన రహదారులు), రాష్ట్ర హైవేల మరమ్మతులు, …

Read More »