Recent Posts

ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 14 మంది మృతి, 30 మంది గల్లంతు

Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లింది. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికుల్లో కొందరు ఆ నదిలో పడి గల్లంతయ్యారు. భారత్‌కు చెందిన ఆ బస్సు నేపాల్‌లో పర్యటిస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు నదిలో పడిన సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అందులో చిక్కుకున్న ప్రయాణికులను బయటికి తీస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. ఆ బస్సులో వెళ్తున్న 40 …

Read More »

అంబానీకి ఊహించని షాక్.. 5 ఏళ్ల నిషేధం.. రూ.25 కోట్ల జరిమానా..!

Anil Ambani: ప్రముఖ వ్యాపారవేత్త, ముకేశ్ అంబానీ సోదరుడు అనీల్ అంబానీకి ఊహించని షాక్ ఇచ్చింది మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ (SEBI). సెక్యూరిటీల మార్కెట్ల నుంచి ఆయనను 5 ఏళ్ల పాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 25 సంస్థల పైనా ఈ నిషేధం ఉంటుందని సెబీ శుక్రవారం వెల్లడించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలో నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే అనీల్ అంబానీ, మాజీ అధికారులపై చర్యలు …

Read More »

నానిని సమంత ఏం అడిగిందంటే? సామ్‌కి ఆ విషయం కూడా తెలీదా

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 29న పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించింది. డైరెక్టర్ ఎస్‌జే సూర్య ఇందులో విలన్ పాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చాలా కాన్ఫిడెన్స్‌గా సినిమాను అన్ని భాషల్లో నాని ప్రమోట్ చేస్తున్నారు. అయితే తాజాగా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి …

Read More »