Recent Posts

మనిషి పుర్రె, ఎముకలతో వినూత్న నిరసన.. ఎందుకో తెలుసా?

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తమ సమస్యలను పరిష్కరించాలని మాల బేగరిలీలు వినూత్న నిరసనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మాల బేగరీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహా గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మనిషి పుర్రెలు, ఎముకలతో పాటు స్మశాన వాటికలో బేగరులు ఉపయోగించే పని ముట్లను చేత పట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మనిషి పుర్రెలు, ఎముకలతో పాటు స్మశాన వాటికలో బేగరులు ఉపయోగించే పని ముట్లను …

Read More »

తిరుమల వెంకన్న ఆలయంలో పరదాలెక్కడివి.. తెరల వెనుక కథేంటో తెలుసా..!

ఆలయాలలో తెరలు వాడటం ఒక ఆచారం మాత్రమే కాదు, అదొక పవిత్రమైన సంప్రదాయం. నిత్యం స్వామి వారికి నిర్వహించే సేవలకు అంతరాయం కలగకుండా, స్వామి వారిని అలంకరించడానికి అభిషేకాలు చేయడానికి తెరలను ఉపయోగించడ మన్నది ఆనవాయితీ. మరి తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న తెరలు, శ్రీవారి గర్భాలయంతో పాటు పలు చోట్ల వినియోగిస్తున్న పరదాలు ఎన్ని.. ఎక్కడెక్కడ ఆ పరదాలున్నాయి.. శ్రీవారి సన్నిధిలో వాడుతున్న పరదాల విశేషాలేంటి.. తెరల వెనుక ఉన్న కథలు ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు. క్షణం …

Read More »

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం

ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తుంది. దాంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సెలవులను కుటుంబంతో గడిపే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్తారు.  విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాల పండగే. అలాంటిది ఇప్పుడు అంతా పండగ సీజన్‌ ఉంటుంది. దసరా సెలవులు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా ? అని ఎదరు చూస్తున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఏపీ సర్కార్‌. దసరా సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 24 …

Read More »