Recent Posts

తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు బ్రేక్.. నిలిచిన ఆరోగ్య శ్రీ.. అసలు విషయం ఇదే..!

తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ అయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ వైద్య సేవ సీఈవోలకి లేఖ రాశారు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ఓపీ సేవలను నిలిపివేశాయి. తమకు …

Read More »

బలహీనపడిన అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. మంగళవారం వెదర్ రిపోర్ట్ ఇదిగో..

బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. అల్పపీడనం బలహీనపడిందని.. దీని ప్రభావతంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం తూర్పు తెలంగాణ సమీపంలోని విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది.. సముద్రమట్టం నుండి 3.1 కి మీ ఎత్తువరకు కొనసాగుతూ.. ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి …

Read More »

ఇండియన్‌ టాయిలెట్‌.. వెస్ట్రన్‌ టాయిలెట్‌.. ఏది ఆరోగ్యానికి మంచిది?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఆహారం, ఫిట్‌నెస్, వ్యాయామం వంటి విషయాలపై మాత్రమే దృష్టి పెడుతుంటారు. కానీ ఆరోగ్యంకి సంబంధించి తరచుగా నిర్లక్ష్యం చేసే ముఖ్య అంశం టాయిలెట్ల వాడకం. మన దైనందిన జీవితంలో ఇండియన్‌ లేదా వెస్ట్రన్‌ టాయిలెట్‌లను ఉపయోగిస్తుంటాం. కానీ మంచి ఆరోగ్యానికి ఏ టాయిలెట్ ఎక్కువ అనుకూలంగా ఉంటుందో మనలో చాలా మందికి తెలియదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇండియన్‌ టాయిలెట్ ఉపయోగించడం వల్ల కూర్చునే భంగిమ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే పాశ్చాత్య టాయిలెట్లు వృద్ధులకు మరింత సౌకర్యవంతంగా …

Read More »